MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-wedding-expenses-will-blow-your-mind53a0d996-e835-4691-8f5e-c1c1385bb7c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-wedding-expenses-will-blow-your-mind53a0d996-e835-4691-8f5e-c1c1385bb7c2-415x250-IndiaHerald.jpgఉదయపూర్ కోటలో పెళ్లి చేసుకోవాలంటే అక్షరాల రూ.60లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. ఈ లెక్కన నిహారిక వివాహానికి నాగబాబు రూ.1.5 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాడట. మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!niharika;ram charan teja;allu arjun;jeevitha rajaseskhar;niharika konidela;ram pothineni;uday kiran;udaipur;tollywood;upasana;marriage;arjun 1మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!niharika;ram charan teja;allu arjun;jeevitha rajaseskhar;niharika konidela;ram pothineni;uday kiran;udaipur;tollywood;upasana;marriage;arjun 1Tue, 08 Dec 2020 19:00:00 GMTపెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకుంటున్న కూడా ఖర్చుకు మాత్రం వెనకాడటం లేదు మన తెలుగు తారలు. స్టార్స్ పెళ్లిళ్లు అంటేనే మాములుగా సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా వారి రేంజ్ కి తగినట్టే అత్యంత విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. పెళ్లి అంటేనే జీవితంలో ఒకేసారి వచ్చే పెద్ద పండగ కాబట్టి నటీనటులు వారి పెళ్లిళ్లు ఘనంగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో మెగా ప్రిన్సెస్ నిహారిక వెడ్డింగ్ హడావిడి పీక్స్ లో ఉంది. ఆమె కట్టు చీర, పెట్టె నగ ఇలా ఏది వదలకుండా వైరల్ అవుతున్న క్రమంలో అస్సలు నిహారిక పెళ్ళికి నాగబాబు ఎంత  ఖర్చు పెడుతున్నారు అనే ప్రశ్న చాల మంది మందిలో మెదులుతుంది.

ఉదయపూర్ మహల్ లో మహారాణి గా నిహారిక

 ఉదయ్ పూర్ కోటలో నిహారిక పెళ్లి జరుగుతుండగా, మెగా ఫ్యామిలీ ఇప్పటికే అక్కడికే విమానాల్లో వాలిపోయింది. ఇక ఈ కోటాలో మెగా ప్రిన్సెస్ వివాహానికి అతి తక్కువలో తక్కువగా 150 మంది వరకు  స్నేహితులను, కుటుంబ సభ్యులని ఆహ్వానించినా మెగా ఫ్యామిలీ అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది తమ గారాల పట్టికి. నిజానికి ఉదయపూర్ కోటలో పెళ్లి చేసుకోవాలంటే అక్షరాల  రూ.60లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. ఈ లెక్కన నిహారిక వివాహానికి నాగబాబు రూ.1.5 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నాడట.  .

  ఇక నిహారిక పెళ్ళిలో రామ్ చరణ్,అల్లు అర్జున్, ఉపాసన ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి
 
 
 




300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>