Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpgఒకప్పుడు స్వలింగ వివాహాలు చేసుకోవాలని ఉన్నప్పటికీ సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో భయపడిపోయి సైలెంట్గా ఉండి పోయారు. కానీ ప్రస్తుతం ఆధునిక పోకడలతో స్వలింగ వివాహాలు చేసుకునేందుకు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో భారత్లో రోజురోజుకి స్వలింగ వివాహాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొంత మంది స్వలింగ వివాహాలను సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని మరికొంతమంది వాదన వినిపిస్తున్నారpelli;prema;police;marriage;love;jharkhandప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పేరెంట్స్ కి తెలియడంతో చివరికి..?ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. పేరెంట్స్ కి తెలియడంతో చివరికి..?pelli;prema;police;marriage;love;jharkhandTue, 08 Dec 2020 14:47:13 GMT



 ఇలా స్వలింగ వివాహాలు పై ఎన్నో రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు జరగాల్సిన స్వలింగ వివాహాలు కాస్త జరిగిపోతూనే ఉన్నాయి ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది జార్ఖండ్లో ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఝార్ఖండ్  కొడిర్మా  కు చెందిన ఇద్దరు అమ్మాయిలు ఐదు సంవత్సరాలుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు.  కుటుంబ సభ్యులకు స్నేహితులకు తెలియకుండానే ప్రేమలో మునిగితేలారు. ఇటు వారి ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఎలాగో స్వలింగ వివాహానికి ఒప్పుకోరు అనే ఉద్దేశంతో ఈ నెల 8వ తేదీన ఓ గుడిలో పెళ్లి చేసుకుంది ఈ జంట




 వాళ్లలో ఒకరి వయసు 20 ఏళ్ళు కాగా మరొకరు వయసు 24 ఏళ్లు... ఇద్దరు యువతులు కూడా వరుసకు బంధువులు కావడం గమనార్హం. కొన్ని రోజులపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇక గుడిలో పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లి తమ ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇంకేముంది అందరూ అనుకున్నదే జరిగింది వారి ప్రేమ వివాహాన్ని తల్లిదండ్రులు అసలు అంగీకరించలేదు. అంతేకాదు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.  అయితే ఇలాంటి పెళ్లిళ్లు పై కేసు నమోదు చేసే అవకాశం లేకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయలేమని చెప్పారు.  కుటుంబ సభ్యులు బెదిరించిన ఆ జంట మాత్రం వెనక్కి తగ్గలేదు.  ఇక ఈ ఘటన కాస్త ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

అదిరిపోయే ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరం.. కారణం అదే..?

విశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?

భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...

విశాల్ కి హ్యాండ్ ఇచ్చి ఆ బిజినెస్ మ్యాన్ తో పెళ్లి కి ఒకే చెప్పిన అనిషా

పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>