Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhaeath-band-effect-roddekkanifd2e5d7f-54ab-4dae-96e6-814194bd0f35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhaeath-band-effect-roddekkanifd2e5d7f-54ab-4dae-96e6-814194bd0f35-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మొదట్లో వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపిన వారు సైతం ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆందోళనలు చేపట్టడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా ఎన్నో రైతు సంఘాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ ఉద్యమాలు చేపడుతూ ప్రస్తుతం భారీగా ర్యాలీలు నిband;delhi;india;bus;chalo;central governmentతెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం ఇలా ఉంది..?తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం ఇలా ఉంది..?band;delhi;india;bus;chalo;central governmentTue, 08 Dec 2020 11:30:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మొదట్లో వ్యవసాయ చట్టాల కు మద్దతు తెలిపిన వారు సైతం ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా నిరసనలు ఆందోళనలు చేపట్టడం తో ప్రస్తుతం దేశవ్యాప్తం గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యం గా ఎన్నో రైతు సంఘాలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ను వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ ఉద్యమాలు చేపడుతూ ప్రస్తుతం భారీగా ర్యాలీలు నిరసనలు కూడా తెలియ జేస్తున్నారు.



 ఇప్పటికే రైతులందరూ భారీగా వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులతో చర్చలు జరుపుతోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో కొన్ని రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం గా భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.  కాగారైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బందుకు ఎన్నో ప్రతిపక్ష విపక్ష పార్టీలు సైతం మద్దతు ప్రకటించాయి.  ఈ క్రమంలోనే నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భారత్ బంద్ కొనసాగుతోంది.



 ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు సైతం భారత్ బంద్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఉదయం నుంచి భారత్ బంద్ కొనసాగుతోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం కొనసాగుతోంది. విపక్ష నేతలు కార్మికులు డిపోల ముందు బైఠాయించి బస్సులను బయటకి రానివ్వడం లేదు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు ఈ క్రమంలోనే వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్నాయి. ఇక భారత్ బంద్ కారణంగా తెలంగాణలోని పలు యూనివర్సిటీలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా పడ్డాయి.


లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>