PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabad4e6bdb5f-3557-4633-aa5d-d7059fc8eb7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabad4e6bdb5f-3557-4633-aa5d-d7059fc8eb7f-415x250-IndiaHerald.jpgవ్యభిచారం అనేది ఒకప్పుడు తప్పుగా భావించేవారు.. కానీ ఇప్పుడు అది సర్వసాధారణం అయ్యింది.. అసలు అలా చెయ్యడం తప్పు కాదు అని విచ్చల విడిగా చేస్తున్నారు. అవసరాల కోసం అమ్మాయిలు కూడా అదొక సర్వీస్ అని అనుకుంటున్నారు. దీంతో నగరాల్లో రాత్రిపూట వ్యభిచారం పడగ విప్పుతుంది.. పోలీసులు ఇలాంటి గృహాల పై దాడులు చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నా కూడా కొన్ని ముఠాలు మరింత రెచ్చిపోతున్నారు. ఒక ఇంట్లో చేస్తే పోలీసులకు తెలిసిపోతుందని ఇప్పుడు రూటు మార్చుకున్నారు. ఆన్ లైన్ లో హైటెక్ వ్యభిచారాన్ని చేస్తున్నారు.hydarabad;sujatha;varun;varun sandesh;varun tej;hyderabad;huzur nagar;police;arrest;dilsukhnagar;dilహైదరాబాద్ లో ఆ ఏరియాల్లో జోరుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారం.. చివరికి..హైదరాబాద్ లో ఆ ఏరియాల్లో జోరుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారం.. చివరికి..hydarabad;sujatha;varun;varun sandesh;varun tej;hyderabad;huzur nagar;police;arrest;dilsukhnagar;dilTue, 08 Dec 2020 07:00:00 GMT


ఇతర రాష్ట్రాల అమ్మాయిలకు వల వేసి వ్యభిచారంలోకి దించుతున్నారు.. హైదరాబాద్ నగరంలో ఇటీవల చాలా మంది పట్టు పడ్డారు. ఇప్పుడు మరోసారి నగరంలో జోరుగా సాగుతోంది. తాజాగా ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు...
ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరిని మానవ అక్రమ రవాణా నిరోధక బృందం , సరూర్ నగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు .



ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సులువుగా డబ్బు సంపాదించేందుకు వరుణ్ అనే వ్యక్తి ఇతర నగరాలకు,రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించి వ్యభిచారంలోకి దింపుతున్నాడు . ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకుని వారు కోరుకున్న చోటికి యువతులను పంపుతున్నాడు . యువతులను తీసుకువెళ్లేందుకు పలువురిని తన ముఠాలో నియమించుకున్నాడు . సమాచారం అందుకున్న రాచకొండ కమిషనరేట్ చెందిన మానవ అక్రమ రవాణా నిరోధక బృందం , సరూర్ నగర్ పోలీసులు సంయు దిల్ సుఖ్ నగర్ లోని ఓ లాడ్జి పై దాడి చేశారు . అక్కడ ఓ యువతితో కలిసి విటుడి కోసం ఎదురుచూస్తున్నా నిర్వాహకులు మహేందర్ ,సుజాత లను పోలీసులు అరెస్టు చేశారు . బాధిత యువతి ని రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు ప్రధాన నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు..


ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>