MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balayyad74499e1-6cfe-4a47-9662-d88168819b7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/balayyad74499e1-6cfe-4a47-9662-d88168819b7b-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి నందమూరి బాలకృష్ణకు నాలుగేళ్ల బట్టి సరైన హిట్ పడలేదు. దీంతో తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి శ్రీనుతో ఆయన సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా హీరోయిన్ విషయంలో గాని విలన్ విషయంలోగానీ అనేక అనేక చర్చలు జరుగుతున్నా ఎవరూ ఫైనల్ కావడం లేదు. ఫైనల్ అయ్యాక, ప్రకటించాక కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబుtollywood;balakrishna;vivek oberoi;boyapati srinu;sunil;vivek;bollywood;tollywood;cinema;nandamuri balakrishna;heroine;nandamuri taraka rama rao;sunil shettyబాలయ్య కోసం బాలీవుడ్ నుండి దింపుతున్నారా ?బాలయ్య కోసం బాలీవుడ్ నుండి దింపుతున్నారా ?tollywood;balakrishna;vivek oberoi;boyapati srinu;sunil;vivek;bollywood;tollywood;cinema;nandamuri balakrishna;heroine;nandamuri taraka rama rao;sunil shettyTue, 08 Dec 2020 14:00:00 GMTనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నిజానికి నందమూరి బాలకృష్ణకు నాలుగేళ్ల బట్టి సరైన హిట్ పడలేదు. దీంతో తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి శ్రీనుతో ఆయన సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా హీరోయిన్ విషయంలో గాని విలన్ విషయంలోగానీ అనేక అనేక చర్చలు జరుగుతున్నా ఎవరూ ఫైనల్ కావడం లేదు. ఫైనల్ అయ్యాక, ప్రకటించాక కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు అలానే వివేక్ ఒబెరాయ్ లాంటి వాళ్లు నటిస్తారని ముందు నుంచే ప్రచారం జరిగింది. 


అయితే వాళ్లు నటించే అవకాశం లేదని తేలిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య సరసన పోరాడబోయేది సునీల్ శెట్టి అని అంటున్నారు. సీనియర్ బాలయ్య పాత్ర కోసం ఈ సినిమాలో ఒక విలన్ పాత్ర ఉంటుందని ఆ పాత్ర కోసం సునీల్ శెట్టి ని తీసుకోవాలని బోయపాటి భావిస్తున్నాడని అంటున్నారు. అయితే నిజానికి ఈ పాత్రకు పెద్దగా లెంత్ ఉండదట కేవలం రెండు సీన్స్ మాత్రమే సునీల్ శెట్టి కనిపించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సునీల్ కి చెప్పి బోయపాటి ఒప్పించే పనిలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. 


ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ కోసం కూడా అనేకానేక ఆప్షన్స్ వెతుకుతున్నారు బోయపాటి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాక పోవడంతో హీరోయిన్ లేకుండానే ఒక యాక్షన్ షెడ్యూల్ ఫినిష్ చేసేశారట. త్వరలో జరగబోయే మరో షెడ్యూల్ షూట్ లో కూడా హీరోయిన్ లేకుండా ఉన్న సీన్స్ ని ముందు ఫినిష్ చేసేలాగా బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో వేచిచూడాల్సి ఉంది




ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ బంద్ : మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రమే అడ్డుకుంటుంది : తలసాని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>