NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/countdown-start-to-corona-vaccinefe3196e9-e8ce-474f-89fb-0ed4b798836d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/countdown-start-to-corona-vaccinefe3196e9-e8ce-474f-89fb-0ed4b798836d-415x250-IndiaHerald.jpgఇంగ్లాండ్ లో ఈశాన్య ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మంగళవారం న్యూకాజిల్‌ లోని ఒక ఆసుపత్రిలో ఫైజర్, బయోఎంటెక్ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ మొదటి షాట్ తీసుకున్నాడు. కోవిడ్ 19 కు వ్యాక్సిన్ ను తీసుకున్న మొదటి వ్యక్తిగా ఆయన అవతరించారు. టైన్ అండ్ వేర్ నుండి హరి శుక్లా తన రెండవ మోతాదు కరోనా వ్యాక్సిన్ ని తీసుకున్నారు. ఇది తన కర్తవ్యం అని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనను యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం దీనిపై మాట్లాడారు. ఇది అతి పెద్ద అడుగుగా ఆయన వర్ణించారు. కcorona vaccine;nri;hari;hari music;england;prime minister;minister;shakti;coronavirus;anandamకరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఎన్నారై...!కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి ఎన్నారై...!corona vaccine;nri;hari;hari music;england;prime minister;minister;shakti;coronavirus;anandamTue, 08 Dec 2020 09:00:00 GMTఇంగ్లాండ్ లో ఈశాన్య ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మంగళవారం న్యూకాజిల్‌ లోని ఒక ఆసుపత్రిలో ఫైజర్, బయోఎంటెక్ కలిసి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ మొదటి షాట్ తీసుకున్నాడు. కోవిడ్ 19 కు వ్యాక్సిన్ ను తీసుకున్న మొదటి వ్యక్తిగా ఆయన అవతరించారు. టైన్ అండ్ వేర్ నుండి హరి శుక్లా తన రెండవ మోతాదు కరోనా వ్యాక్సిన్ ని తీసుకున్నారు. ఇది తన కర్తవ్యం అని భావిస్తున్నట్టు చెప్పారు. ఆయనను యుకె ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మంగళవారం దీనిపై మాట్లాడారు.

ఇది అతి పెద్ద అడుగుగా ఆయన వర్ణించారు. కరోనా వ్యాక్సిన్ వేగంగా రావడం పట్ల తాను సంతోషిస్తున్నా అని ఆయన అన్నారు. ఇక వ్యాక్సిన్ తీసుకోవడం తనకు చాలా ఆనందంగా ఉంది అని... తన శక్తి మేరకు సహాయం చేస్తాను అని శుక్లా వివరించారు. కరోనా వ్యాక్సిన్ కోసం చాలా కష్టపడి పని చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఆ దేశ జాయింట్ కమిటీ నిర్దేశించిన సూచనల ఆధారంగా 80 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తారు. అలాగే వైద్య శాఖలో కార్మికులకు కూడా అందిస్తారు.

"ఈ రోజు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా యుకె చేస్తున్న పోరాటంలో భారీ అడుగు పడింది. ఎందుకంటే మేము దేశవ్యాప్తంగా మొదటి రోగులకు వ్యాక్సిన్ పంపిణీ చేయడం ప్రారంభించాము. వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు, ట్రయల్స్‌ లో పాల్గొన్న ప్రజలు మరియు రోల్‌ అవుట్ సిద్ధం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన ఎన్‌హెచ్‌ఎస్‌ లను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను ”అని జాన్సన్ అన్నారు. ఏది ఏమయినప్పటికీ, సామూహిక టీకాలు వేయడానికి సమయం పడుతుందని ఆయన హెచ్చరించారు. అయితే లాక్ డౌన్ పాటించాలని ఆయన కోరారు.


న్యాచురల్ ఫుడ్ ను అన్ న్యాచురల్ గా మనమే చేసుకుంటున్నాం: పూరీ జగన్నాథ్

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>