Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash9edd533e-952c-488e-ba43-883f440daf3b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash9edd533e-952c-488e-ba43-883f440daf3b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరి చూపును తనవైపు తిప్పుకుంటూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. అయితే మొదట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎంతగానో పుంజుకుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగార్జున తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది అనే విషయం తెలిసిందే. మరో రెండు వారాలలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ avinash;nagarjuna akkineni;devineni avinash;bigboss;jabardasth;winner;reality show;winner1;houseఅవినాష్ ఎలిమినేషన్.. తప్పు చేశామంటున్న ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా..?అవినాష్ ఎలిమినేషన్.. తప్పు చేశామంటున్న ప్రేక్షకులు.. ఎందుకో తెలుసా..?avinash;nagarjuna akkineni;devineni avinash;bigboss;jabardasth;winner;reality show;winner1;houseTue, 08 Dec 2020 10:50:00 GMTబిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో. అయితే మొదట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఎంతగానో పుంజుకుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా  నాగార్జున తన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకుంది అనే విషయం తెలిసిందే. మరో రెండు వారాలలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ లో టైటిల్ విన్నర్ ఎవరు నిలవపోతున్నారు అనే దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.



ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అందరూ టీవీలకు అతుక్కుపోయి షో వీక్షిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఒకే ఒక ఎలిమినేషన్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లో ఉన్న తమ అభిమాన కంటెస్టెంట్ లను గెలిపించేందుకు ప్రస్తుతం అటు ప్రేక్షకులు కూడా రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మద్దతు ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. కాగా  13 వారాల వరకు కొనసాగిన జబర్దస్త్ అవినాష్ ఎలిమినేషన్ లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు.



 అయితే అవినాష్ ఎలిమినేట్ అవడంతో ఇంట్లో అవినాష్ లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.  నిన్న జరిగిన ఎపిసోడ్లో అవినాష్ లేకపోవడంతో ఎక్కడా ఎలాంటి ఫన్ జనరేట్ కాలేదు. ఎప్పుడు హౌస్ లో మిమిక్రీ లాంటివి చేస్తూ జోకులు పేలుస్తూ అటు హౌస్లో ఉన్న కంటస్టెంట్స్ ని  నవ్వించడం తో పాటు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించే వాడు అవినాష్. ప్రస్తుతం అభిలాష్ లేకపోవడంతో ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త హౌస్లో మిస్సయింది.. దీంతో అవినాష్ ఎలిమినేట్అయ్యి ఉండాల్సింది కాదు అంటు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు..


లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>