Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika00ebd277-2c97-4de4-bfe7-5b3fe5f37116-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika00ebd277-2c97-4de4-bfe7-5b3fe5f37116-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ గా ఎదిగిందికన్నడ బ్యూటీ రష్మిక మందన. చలో సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్న విషయం తెలిసిందే తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. తన క్యూట్ స్మైల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయrashmika;beauty;pooja hegde;salman khan;dulquer salmaan;raashi khanna;raasi;rashmika mandanna;tollywood;cinema;tamil;heroine;rashi khannaసారీ చెప్పిన రష్మిక.. ఫాన్స్ లో నిరాశ..?సారీ చెప్పిన రష్మిక.. ఫాన్స్ లో నిరాశ..?rashmika;beauty;pooja hegde;salman khan;dulquer salmaan;raashi khanna;raasi;rashmika mandanna;tollywood;cinema;tamil;heroine;rashi khannaTue, 08 Dec 2020 10:40:00 GMTహీరోయిన్ గా ఎదిగిందికన్నడ బ్యూటీ రష్మిక మందన. చలో సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్న విషయం తెలిసిందే తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ని సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. తన క్యూట్ స్మైల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పూజ హెగ్డే రష్మిక మందన ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారు అన్న  టాక్ వినిపించింది అన్న విషయం తెలిసిందే.  దుల్కర్ సల్మాన్ హీరోగా తమిళ మలయాళ భాషల్లో ఒకే  సమయంలో రూపొందించబడుతున్నా  సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉండగా దీనికోసం పూజా హెగ్డే రష్మిక మందన లను సెలెక్ట్ చేశారు అన్న టాక్ వినిపించింది.  ఈ క్రమంలోనే అటు రష్మిక మందన్న పూజా హెగ్డే సినిమాలో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు అన్న వార్తలు కూడా హల్ చల్ చేశాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రష్మిక మందన డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా చేయలేను అంటూ చిత్ర బృందానికి చెప్పేసిందట.  దీంతో నిర్మాతలు రష్మిక మందన్న స్థానంలో రాశి ఖన్నా ను  హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. దీని కోసం ప్రస్తుతం రాశిఖన్నా తో చర్చలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది.  ఈ నేపథ్యంలో పూజా హెగ్డే ని రష్మిక మందన ఒకే తెరపై చూడాలి అన్న అభిమానుల కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు అన్నది మాత్రం అర్థం అవుతుంది ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.


లాక్ డౌన్ లో అలియా ఏం చేసిందో తెలుసా?

రైతు బంద్ కు మద్దతివ్వని మమత దీదీ!

నీకు చీరల గురించి తప్పా ఏం తెలుసు...? బిజెపి నేతపై మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>