MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/king-nagarjuna-praises-avinash-greatest-entertainer7cbc69fe-b4c3-4b7f-aff2-7011553ed462-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/king-nagarjuna-praises-avinash-greatest-entertainer7cbc69fe-b4c3-4b7f-aff2-7011553ed462-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ 4 లో 13 వారాలు నవ్వించి ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ముక్కు అవినాష్ నాగార్జున, బిగ్ బాస్ రాజకీయాలా వల్ల ప్రజల నుంచి ఎక్కువ ఓట్స్ వచ్చిన కాని ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి మోనాల్ కి అవినాష్ కంటే తక్కువ ఓట్లు వచ్చిన నాగార్జున కావాలనే మోనాల్ ని సేవ్ చేసి అవినాష్ ని ఎలిమినేట్ జరిగింది. దీంతో మోనాల్ ఖాతాలో మరో మంచి కంటెన్స్టెంట్ బలి అయిపోయాడు. ఇక బిగ్ బాస్ హోస్ నుంచి బయటకి వచ్చిన అవినాష్ కి తన ఆప్త మిత్రురాలు శ్రీముఖి గ్రాండ్ వెల్కమ్ ఇavinash-srimukhi;nagarjuna akkineni;mithra;sri mukhi;tamannaah bhatia;india;devineni avinash;sreemukhi;bigboss;letter;partyఅవినాష్ కి మరచిపోలేని వెల్కమ్ పార్టీ ఇచ్చిన శ్రీ ముఖి...అవినాష్ కి మరచిపోలేని వెల్కమ్ పార్టీ ఇచ్చిన శ్రీ ముఖి...avinash-srimukhi;nagarjuna akkineni;mithra;sri mukhi;tamannaah bhatia;india;devineni avinash;sreemukhi;bigboss;letter;partyTue, 08 Dec 2020 20:55:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. బిగ్ బాస్ 4 లో 13 వారాలు నవ్వించి ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ముక్కు అవినాష్ నాగార్జున, బిగ్ బాస్ రాజకీయాలా వల్ల ప్రజల నుంచి ఎక్కువ ఓట్స్ వచ్చిన కాని ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి మోనాల్ కి అవినాష్ కంటే తక్కువ ఓట్లు వచ్చిన నాగార్జున కావాలనే మోనాల్ ని సేవ్ చేసి అవినాష్ ని ఎలిమినేట్ జరిగింది. దీంతో మోనాల్ ఖాతాలో మరో మంచి కంటెన్స్టెంట్ బలి అయిపోయాడు. ఇక బిగ్ బాస్ హోస్ నుంచి బయటకి వచ్చిన అవినాష్ కి తన ఆప్త మిత్రురాలు శ్రీముఖి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చింది. బాస్  ఈజ్ బ్యాక్ అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ ప్లే చేసి మరీ శ్రీముఖి స్వాగతం పలికింది. ముక్కు, ఎంటర్ టైనర్, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ డెకరేషన్ చేసి హంగామా గట్టిగానే చేశారు. శ్రీముఖి దగ్గరుండి అవినాష్‌తో కేక్ కట్ చేయించి.. అభిమానులకు థాంక్స్ చెప్పించింది. ఈ పార్టీలో అవినాష్ డాన్స్ చేసి సందడి చేశాడు.

శ్రీముఖితో పాటు.. సీజన్ 3 కంటెస్టెంట్ తమన్నా కూడా కనిపించింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ‘నాకు ఓటేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ 13 వారాల్లో నేను నామినేట్ అయిన ప్రతిసారి సేవ్ చేసిన వాళ్లకి ప్రత్యేక ధన్యవాదాలు. గత ఎనిమిదేళ్లుగా నన్ను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో కూడా 13 వారాలు నా ఆట నేను ఆడాను. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేశాననే అనుకుంటున్నా. లవ్యూ ఆల్.. అంటూ ఐ యామ్ ది ఎంటర్ టైనర్ అంటూ పార్టీలో శ్రీముఖితో కలిసి స్టెప్పులు వేస్తూ అలరించాడు ముక్కు అవినాష్.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....


కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి బ్రేకులు పడ్డాయా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>