PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3f77f147-038c-4bb6-ae7a-114506debebe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp3f77f147-038c-4bb6-ae7a-114506debebe-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని విభేదాలను పక్కన పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న కొన్ని కొన్ని బలాలను కూడా తెలుగుదేశం పార్టీ వాడు కోలేకపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని కీలక పదవులను ప్రకటించే విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాtdp;bhavana;vijay;telugu desam party;andhra pradesh;devineni avinash;రాజీనామా;telugu;joseph vijay;ycp;partyతెలుగు యువత పదవికి యువనేత రెడీ...?తెలుగు యువత పదవికి యువనేత రెడీ...?tdp;bhavana;vijay;telugu desam party;andhra pradesh;devineni avinash;రాజీనామా;telugu;joseph vijay;ycp;partyTue, 08 Dec 2020 19:05:52 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని విభేదాలను పక్కన పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం  లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఉన్న కొన్ని కొన్ని బలాలను కూడా తెలుగుదేశం పార్టీ వాడు కోలేకపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని కీలక పదవులను ప్రకటించే విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కమిటీలను చంద్రబాబు నాయుడు ప్రకటించిన సరే తెలుగు యువత పదవిని మాత్రం ఎవరికీ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. మరి ఆ పదవి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. తెలుగుదేశం పార్టీ లో చాలా మంది యువనేతలు కీలకంగా ఉన్న సరే దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిని ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు చాలా సీరియస్గా ఉన్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో కూడా కీలకమైన పదవులు ఎవరికీ ఇవ్వకుండా ఉండటం ఎందుకు అని ఇప్పుడు నిలదీస్తున్నారు. వైసీపీ కూడా ఇప్పుడు ఈ పదవి విషయంలో కాస్త ఆసక్తికరంగా గమనిస్తుంది. ఈ పదవి ఎవరికి ఇస్తారు ఏంటనే దానిపై వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేతకు పదవి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చింతకాయల విజయ్ కి తెలుగుయువత పదవి అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


తెరాస వ్యూహం తెలిసింది...

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>