PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతూప్రాన్ లో మంత్రి హరీష్ రావు బంద్ లో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా దేశం మొత్తం రోడ్ల పైకి వచ్చారు అని ఆయన అన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి హయాంలో జగ్ జీవన్ రావు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర ఉండాలని నిర్ణయించారు అని ఆయన పేర్కొన్నారు. 53 ఏళ్ల క్రితం రైతులకు మద్దతు ధర వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తుంది అని విమర్శలు చేసారు. తెలంగాణ లో 92.5 శాతం మంది 5 ఎకరాల లోపు రైతులు ఉన్నారు అని ఆయన అన్నారు. harishrao,trs,ts;kcr;amala akkineni;jeevan;bharatiya janata party;telangana;prime minister;job;minister;punjab;corporateబ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలుబ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలుharishrao,trs,ts;kcr;amala akkineni;jeevan;bharatiya janata party;telangana;prime minister;job;minister;punjab;corporateTue, 08 Dec 2020 16:45:00 GMTమంత్రి హరీష్ రావు బంద్ లో పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా దేశం మొత్తం రోడ్ల పైకి వచ్చారు అని ఆయన అన్నారు. లాల్ బహుదూర్ శాస్త్రి హయాంలో జగ్ జీవన్ రావు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్దతు ధర ఉండాలని నిర్ణయించారు అని ఆయన పేర్కొన్నారు. 53 ఏళ్ల క్రితం రైతులకు మద్దతు ధర వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తుంది అని విమర్శలు చేసారు. తెలంగాణ లో 92.5 శాతం మంది  5 ఎకరాల లోపు రైతులు ఉన్నారు అని ఆయన అన్నారు.

వాళ్ల కు వేరే ప్రాంతంకు వెళ్లి అమ్ముకోవడం అనేది సాధ్యం కాదని పేర్కొన్నారు.  కొత్త చట్టం అమలులోకి వస్తే కార్పొరేట్ సంస్థల చేతికి వెళ్తుందని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుంది అని ఆయన అన్నారు. ఎముకలు కోరికే చలి లో పంజాబ్ రైతులు కుటుంబం తో కలిసి పోరాటం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని మండిపడ్డారు. బ్రిటన్ ప్రధాని మన దేశ రైతుల గురించి స్పందిస్తాడు అని కాని మన ప్రధాని మాత్రం మాట్లాడటం లేదని మండిపడ్డారు.

కార్పొరేట్ వ్యవసాయ చట్టం తో రైతు ఆత్మగౌరవం దెబ్బ తింటుంది అని విమర్శలు చేసారు. కార్పొరేట్ చట్టంతో తమ సొంత భూముల్లోనే రైతులు కూలీ చేసుకొనే పరిస్థితి వస్తుంది అని మండిపడ్డారు. రైతులకు నష్టమ్ చేసే చట్టాలను ఉపసంహరణ చేసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు.  తెచ్చిన చట్టాలు దేశ రైతులు వినాశనం కు కారణం అవుతాయి అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేశారు అని విమర్శించారు. 27 నుండి యాసంగి పెట్టుబడి సహాయం  గా రైతు బంధు ఇస్తాము అని ఆయన స్పష్టం చేసారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాము అన్నారు.


జగన్ కీలక నిర్ణయం... పేదలకు ఉపయోగమేనా...?

ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>