Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతూ సామాన్యులకు భారంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు మరింత భారంగా మారిపోతున్నాయి. ఇక పెట్రోల్ ధరలు తగ్గుతాయేమో అనిపేద మధ్య తరగతి ప్రజలు ఎంతగా వేచి చూసినప్పటికీ కూడా రోజు రోజుకు పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గిన కేవలంpetrol;bharatiya janata party;mp;petrol;diesel;coronavirusలీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?petrol;bharatiya janata party;mp;petrol;diesel;coronavirusTue, 08 Dec 2020 11:41:00 GMTపెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి పోతూ సామాన్యులకు భారంగా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా చితికిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు మరింత భారంగా మారిపోతున్నాయి.  ఇక పెట్రోల్ ధరలు తగ్గుతాయేమో అనిపేద మధ్య తరగతి ప్రజలు ఎంతగా వేచి చూసినప్పటికీ కూడా రోజు రోజుకు పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గిన కేవలం పైసల్లో  తగ్గడం..  పెరిగేటప్పుడు మాత్రం రూపాయల్లో పెరగడంతో మరింత భారం పడుతుంది పేద మధ్యతరగతి ప్రజలపై.



 ఇక పెట్రోల్ ధర ఏకంగా 90 రూపాయలకు చేరుకోవడంతో ప్రస్తుతం అందరూ బెంబేలెత్తిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీసం వాహనం తీసి బయటకు వెళ్లాలంటే పెట్రోల్ ధరలు చూసి భయపడే పరిస్థితి ఏర్పడిందిప్రస్తుతం దేశంలో. ఇలా రోజురోజుకు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో... పేద మధ్య తరగతి ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పెట్రోల్ ధరలు భారీగా పెరగడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 దేశంలో పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లీటర్ పెట్రోల్ ధర గరిష్టంగా కేవలం 40 రూపాయలు మాత్రమే ఉండాలని అలా అయితేనే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారు అంటూ అభిప్రాయం వ్యక్తంచేశారు బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి. లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలు ఉంది అంటే అది భారత ప్రజలందరినీ దోచుకుంటున్నట్టే  అంటూసంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ రిఫైనరీలో పెట్రోల్ ధర కేవలం 30 రూపాయలు మాత్రమేనని ఇక మిగితా అన్ని టాక్స్లు పన్నులు కలుపుకుంటే కేవలం 60 రూపాయలు మాత్రమే ఉంటుందని తెలిపిన సుబ్రహ్మణ్య స్వామి తన దృష్టిలో మాత్రం పెట్రోల్ ని గరిష్ఠంగా 40 రూపాయలకు మాత్రమే నమ్మితేనే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>