ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-boss-465acde92-c8c5-4105-a35f-3607ad41111c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/big-boss-465acde92-c8c5-4105-a35f-3607ad41111c-415x250-IndiaHerald.jpgఇండియా లోనే అతి పెద్ద రియాలిటీ షో లలో బిగ్ బాస్ మొదటిది అని చెప్పుకోవచ్చు.ఈ రియాలిటీ షో హింది,తమిళ్,కన్నడ,ప్రతి చోట కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.మన తెలుగులో కూడా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతుంది.అలా ఇప్పుడు విజయవంతంగా నాలుగో సీజన్ కూడా పూర్తి చేసుకునే స్థాయికి వచ్చేసింది.big boss 4;abhijith;akhil akkineni;india;geum;telugu;bigboss;tamil;kannada;hindi;episode;reality show;letter;success;houseబిగ్ బాస్ 4 : అసలైన ఆట ఇక మొదలు..గెట్ రెడీ !!బిగ్ బాస్ 4 : అసలైన ఆట ఇక మొదలు..గెట్ రెడీ !!big boss 4;abhijith;akhil akkineni;india;geum;telugu;bigboss;tamil;kannada;hindi;episode;reality show;letter;success;houseTue, 08 Dec 2020 09:00:00 GMTఇండియా లోనే అతి పెద్ద రియాలిటీ షో లలో బిగ్ బాస్ మొదటిది అని చెప్పుకోవచ్చు.ఈ రియాలిటీ షో హింది,తమిళ్,కన్నడ,ప్రతి చోట కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది.మన తెలుగులో కూడా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకొని నాలుగో సీజన్ కూడా విజయవంతంగా కొనసాగుతుంది.అలా ఇప్పుడు విజయవంతంగా నాలుగో సీజన్ కూడా పూర్తి చేసుకునే స్థాయికి వచ్చేసింది.

ఈ నాలుగో సీజన్ రెండు వారాల్లో పూర్తి కానుంది. ఇక  నుంచి బిగ్ బాస్ హౌస్ లో అసలు ఆట మొదలు కానుంది అని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ తో బిగ్ బాస్ అందరికీ అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.  అందరినీ నామినేట్ చేసి షాకివ్వడమే కాకుండా ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకోడం ఇలాంటివి చేస్తూ గేమ్ రూల్స్ పాటించకుండా గేమ్ ను సరిగ్గా ఆడకపోవడం వంటివి కంటెస్టెంట్స్ చెయ్యడం వల్ల బిగ్ బాస్ ఇక నుంచి అలా చేయకూడదని ప్రతి ఒక్కరికీ సింపుల్ గా స్వీట్ వార్నింగ్ ఇచ్చేసారు. 

దీనితో ఈ వారం నుంచి మాత్రం ఆటగాళ్ల నుంచి అసలైన గేమ్ తప్ప మరొకటి ఉండదు. మళ్ళీ అందరి అసలు రంగులు బయటకు వచ్చేస్తాయి. మరి ఇక నుంచి అఖిల్ మినహా మిగతా వారి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.బిగ్ బాస్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్ గా ఉన్న అభిజిత్ ఎలా ఆడతాదనే ఆసక్తి వీక్షకుల్లో వుంది. 


బాబోయ్.. రకుల్ కి ఇన్ని కోట్ల ఆస్తులా.. తెలిస్తే నోరెళ్లబెడతారు..?

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>