Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biryanif6797b58-43e4-44e3-9d80-5c95b8059583-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/biryanif6797b58-43e4-44e3-9d80-5c95b8059583-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఇంట్లో వండిన వంటకాలు కంటే హోటల్లో మసాలాలు దట్టించిన వంటకాలు పైన ఎక్కువగా అందరూ మొగ్గుచూపుతున్నారు అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే హోటల్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయారు నేటి రోజుల్లో జనాలు.. అయితే హోటల్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కూడా రుచి బాగా ఉండడంతో చివరికి ఆరోగ్యం పాడైనా సరే అని హోటల్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో హోటళ్ళు ఆహారంలో నాణ్యత లేకపోవడంతో ఇక ఆ హోటల్లో ఆహారం తిని ఎంతో మంది అస్వస్థతకు గురవుతున్నా ఘటనలు biryani;local language;anandamతస్మాత్ జాగ్రత్త.. హోటల్లో బిర్యాని తిని.. చివరికి 20 మంది..?తస్మాత్ జాగ్రత్త.. హోటల్లో బిర్యాని తిని.. చివరికి 20 మంది..?biryani;local language;anandamTue, 08 Dec 2020 08:06:28 GMT


 ఎంతో ఆనందంగా హోటల్కు వెళ్లి బిర్యాని తిన్నారు   20 మంది.ఈ క్రమంలోనే కేవలం నిమిషాల వ్యవధిలోనే 20 మంది  అస్వస్థతకు గురి కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన కలకలం సృష్టించింది ఈ ఘటన ఒంగోలు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉండే ఖాదర్  షా వలీ కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఆదివారం సాయంత్రం కర్నూలు రోడ్డులో ఉన్న ఓ హోటల్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశారు.. తర్వాత హోటల్ నుంచి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి వాంతులు విరేచనాలు కావడం మొదలయ్యాయి. ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లారు.



 అయితే ఇలా తమ స్వస్థతకు గురి కావడానికి ఫుడ్ పాయిజన్ కారణం అయి ఉండవచ్చని ఖాదర్ షా  భావించాడు. ఈ విషయాన్ని ఆహారభద్రత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమం లోనే సదరు హోటల్ పై దాడులు నిర్వహించిన ఆహార భద్రతా అధికారులు అనుమానంగా అనిపించి మాంసాహారాలను కూడా పరీక్షల నిమిత్తం పంపించారూ.  అది కేవలం ఖాదర్ షా  కుటుంబంతో పాటు హోటల్లో భోజనం చేసిన మరికొంతమంది మొత్తంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.  ఈ క్రమంలోనే ఆహార నమూనాలకు సంబంధిత రిపోర్టులు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.


ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>