MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebrities-second-marriages-in-20202f58196a-e95a-49fc-af6b-8127014a54c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-celebrities-second-marriages-in-20202f58196a-e95a-49fc-af6b-8127014a54c3-415x250-IndiaHerald.jpg2020 లో సెలబ్రిటీస్ రెండో సారి పెళ్లి పై మనసు పారేసుకున్నారు..దిల్ రాజు, బిగ్ బాస్ సామ్రాట్, సింగర్ సునీత, ప్రభుదేవా వంటి సినీ సెలబ్రిటీస్ రెడోసారి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. 2020 లో రెండో సారి పెళ్లి పై మనసు చేసుకున్న సెలబ్రిటీస్ వీరే..!tollywood 2nd marriages;anitha singer;ram pothineni;samrat reddy;tollywood;media;marriage;2020;social media;producer;husband;wife;producer1;reddy;dil2020 లో రెండో సారి పెళ్లి పై మనసు చేసుకున్న సెలబ్రిటీస్ వీరే..!2020 లో రెండో సారి పెళ్లి పై మనసు చేసుకున్న సెలబ్రిటీస్ వీరే..!tollywood 2nd marriages;anitha singer;ram pothineni;samrat reddy;tollywood;media;marriage;2020;social media;producer;husband;wife;producer1;reddy;dilTue, 08 Dec 2020 13:00:00 GMTమీడియా అధినేత వీర‌ప‌నేని రామ్‌తో క‌లిసి ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతోంది సునీత‌. కొంత‌కాలం క్రిత‌మే ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సైతం ద్వితీయ వివాహం చేసుకున్న సంగ‌తి విధిత‌మే. అయితే సునీత వివాహం వెనుక దిల్ రాజు చొర‌వ ఉన్న‌ట్లు, అస‌లు వీరిద్ద‌రినీ క‌లిపింది కూడా దిల్ రాజే అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక అవ‌న్నీ ప‌క్క‌న పెడితే లేటు వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్న కొంద‌రు జంట‌ల గురించి తెలుసుకుందాం..

 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి గ‌త  కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ తోడు కోరుకుని బిజినెస మ్యాన్ రామ్ వీరపనేనితో మూడు ముళ్లు వేయించుకోడానికి సిద్ధపడింది. ఈమె నిర్ణయాన్ని అంతా సమర్థిస్తున్నారు.

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తన మొదటి భార్య అనిత చనిపోయిన మూడేళ్లకు తోడు కోసం మరో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే..  అయితే తనకు తెలిసిన అమ్మాయినే అర్ధాంగిగా మార్చుకున్నాడు రాజు. ఈయన నిర్ణయంపై అంతా సానుకూలంగానే స్పందించారు.

గ‌త నెల‌లో బిగ్‌బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోదరి శిల్పారెడ్డి సోషల్‌ మీడియా ద్వారా స్వ‌యంగా  వెల్లడించారు. కాకినాడకు చెందిన శ్రీ లిఖిత అనే యువతిని సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సామ్రాట్ ఫ్రెండ్స్ అయిన బిగ్‌బాస్-2 కంటెస్టెంట్స్.. త‌నీష్‌, దీప్తి సున‌య‌న కూడా ఈ వివాహ వేడుకలో సంద‌డి చేశారు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు.

. 


షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ బంద్ : మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రమే అడ్డుకుంటుంది : తలసాని

భారత్ బంద్ లో తెరాస నేతలు అరెస్ట్

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>