Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/biggboss-sohela339cbf5-9370-4c44-89cf-6f9640b02c35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_gossips/biggboss-sohela339cbf5-9370-4c44-89cf-6f9640b02c35-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికైనా అర్ధమవుతుందో లేదో తెలియదు అనుకుంట. టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడి సత్తా చాటుతున్న సోహెల్ స్నేహం కోసం చాలా త్యాగం చేస్తున్నాడు. అఖిల్ కోసం ఏకంగా టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరి రౌండ్ లో కావాలని ఉయ్యాల దిగిన సోహెల్ కోపం వస్తే మాత్రం అతన్ని ఎవరు ఆపలేరు అన్నట్టు చేస్తున్నాడు.sohel-ariyana;nagarjuna akkineni;akhil akkineni;audi;bigboss;episode;allu snehaసోహెల్ మళ్ళీ రెచ్చిపోయాడుగా..!సోహెల్ మళ్ళీ రెచ్చిపోయాడుగా..!sohel-ariyana;nagarjuna akkineni;akhil akkineni;audi;bigboss;episode;allu snehaTue, 08 Dec 2020 23:18:30 GMTబిగ్ బాస్ సీజన్ 4లో సోహెల్ ఎప్పుడు ఎలా ఉంటాడో అతనికైనా అర్ధమవుతుందో లేదో తెలియదు అనుకుంట. టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడి సత్తా చాటుతున్న సోహెల్ స్నేహం కోసం చాలా త్యాగం చేస్తున్నాడు. అఖిల్ కోసం ఏకంగా టికెట్ టు ఫినాలే టాస్క్ లో చివరి రౌండ్ లో కావాలని ఉయ్యాల దిగిన సోహెల్ కోపం వస్తే మాత్రం అతన్ని ఎవరు ఆపలేరు అన్నట్టు చేస్తున్నాడు.

హౌజ్ లో ఉన్న ఆడ.. మగ అనే తేడా లేదు తన మాటకు అడ్డు చెబితే ఎవరైనా సరే అతను ఎటాక్ చేస్తాడు. మంగళవారం టాస్క్ లో అరియానాని ఆడుకున్న సోహెల్ బుధవారం ఎపిసోడ్ లో అరియానా మీద ఎటాక్ చేసినట్టుగా ప్రోమో చూపించారు. ఎప్పుడు టాం అండ్ జెర్రీ ఫైట్ గా సోహెల్, అరియానాల్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. అయితే ఈసారి ఆ ఫైట్ ముదిరినట్టు అనిపిస్తుంది. సోహెల్ ఉగ్ర రూపంతో ఊగిపోగా ఈసారి అరియానా కూడా అతనికి ధీటుగా సమాధానం చెప్పింది.

సోహెల్, అరియానా బుధవారం జరిగే ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూసేలా చేశాడు. అయితే ప్రోమోలో సోహెల్ ఎటాకింగ్ మోడ్ చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. అతని ప్రవర్తన బయట ఆడియెన్స్ ఓట్స్ ను తగ్గించేలా చేస్తుంది. నాగార్జున ఆడవాళ్లతో గొడవలు వద్దని చెప్పినా సరే అరియానాతో సోహెల్ ఈసారి గొడవ పడటం చూస్తుంటే ఈ వీకెండ్ సోహెల్ కు నాగ్ మరోసారి గట్టిగా క్లాస్ పీకే ఛాన్స్ ఉందని అంటున్నారు.                                                     




మోనాల్ ఈ వారం కూడా అదే సీన్ రిపీట్..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>