MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputcde25232-7d4d-471e-8fb1-b34ca7efbb74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputcde25232-7d4d-471e-8fb1-b34ca7efbb74-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పాయల్ రాజ్ పుత్...‘ఆర్‌ఎక్స్ 100’తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతో కుర్రకారులకు హీట్ పుట్టించింది. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో హీరో కార్తికేయతో పోటీపడి నటించింది. ఇక యూత్ ఆ సినిమాను బాగా ప్రోత్సహించారు. ఈ సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న పాయల్‌ డేట్స్ కోసం అయితే నిర్మాతలు క్యూ కట్టారు. ఇక తరువాత అదే ఊపుతో "ఆర్డీఎక్స్ 100" సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత గా వ్యవహరించడం జరిగింది. ​పాయల్ ఆర్ఎpayal-rajput;beauty;payal rajput;kalyan;raj;india;cinema;producer;producer1;hero;letter;rx 100;rx100పాయల్ రాజపుత్ పుణ్యమా అని 7 కోట్లు నష్టపోయిన నిర్మాత...పాయల్ రాజపుత్ పుణ్యమా అని 7 కోట్లు నష్టపోయిన నిర్మాత...payal-rajput;beauty;payal rajput;kalyan;raj;india;cinema;producer;producer1;hero;letter;rx 100;rx100Tue, 08 Dec 2020 19:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పాయల్ రాజ్ పుత్...‘ఆర్‌ఎక్స్ 100’తో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతో కుర్రకారులకు హీట్  పుట్టించింది. రొమాన్స్, ముద్దు సన్నివేశాల్లో హీరో కార్తికేయతో పోటీపడి నటించింది. ఇక యూత్ ఆ సినిమాను బాగా ప్రోత్సహించారు. ఈ సినిమాతో  భారీ క్రేజ్ తెచ్చుకున్న పాయల్‌  డేట్స్ కోసం అయితే  నిర్మాతలు క్యూ కట్టారు. ఇక తరువాత అదే ఊపుతో "ఆర్డీఎక్స్ 100"  సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ఈ సినిమాకు సి.కళ్యాణ్ నిర్మాత గా వ్యవహరించడం జరిగింది.

పాయల్ ఆర్ఎక్స్ 100 సినిమాను మించిపోయి ఇందులో గ్లామర్ వలకబోసింది. ఇక టీజర్‌ మొత్తం గ్లామర్ సన్నివేశాలతో  నింపేసి విడుదల చేయడంతో పాయల్‌పై ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చాయి. నటన కంటే గ్లామర్‌నే నమ్ముకున్నట్లుంది అంటూ ఆమెను విమర్శించారు. దీంతో ఈ హాట్ బ్యూటీ  ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడిన పాయల్ రెండో టీజర్‌లో అలాంటి సన్నివేశాలు లేకుండా చూడాలని నిర్మాత సి.కళ్యాణ్‌ను కోరిందట. దీంతో పాయల్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలతో  ఆర్డిఎక్స్ 100 రెండో  టీజర్ విడుదల చేయటం జరిగిందట..

దానివల్ల నిర్మాతకి 7 కోట్ల నష్టం వచ్చిందట. అప్పటిదాకా పాయల్ ని గ్లామర్ షేడ్స్ లో చూడ్డానికి ఇష్టపడిన యూత్ ఆమెని అలా యాక్షన్ సీన్ లో చూడలేకపోయారట. అందుకే సినిమా విడుదలయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది. దానివల్ల నిర్మాత సి. కళ్యాణ్ కి 7 కోట్ల నష్టం వచ్చిందట.. ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....




తెరాస వ్యూహం తెలిసింది...

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>