Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sehwag80467a35-cfb6-4cac-bd86-1252c9dc5a72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sehwag80467a35-cfb6-4cac-bd86-1252c9dc5a72-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ చరిత్రలో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. భారత డేర్ అండ్ డాషింగ్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఎంతో గుర్తింపు ఉంది. ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే పరుగుల వరద పారిస్తు ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను వ్యూహాలను చిత్తు చేస్తూ భారీగా బౌండరీలు బాదుతూ విరుచుకుపడుతూ ఉంటాడు. కేవలం తన బ్యాట్తో మాత్రమే కాదు మాటతో కూడా విరుచుకుపడుతూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. మైదానంలో ఎంతో అగ్ర సేవ్ గా ఉండే వీరేంద్ర సెsehwag;cricket;west indies;december;paruguసరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?sehwag;cricket;west indies;december;paruguTue, 08 Dec 2020 16:00:00 GMTక్రికెట్ చరిత్రలో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  భారత డేర్ అండ్ డాషింగ్ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఎంతో గుర్తింపు ఉంది. ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే పరుగుల వరద పారిస్తు ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను  వ్యూహాలను చిత్తు చేస్తూ భారీగా బౌండరీలు బాదుతూ విరుచుకుపడుతూ ఉంటాడు. కేవలం తన బ్యాట్తో మాత్రమే కాదు మాటతో కూడా విరుచుకుపడుతూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. మైదానంలో ఎంతో అగ్ర సేవ్ గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్కు చేసిన సేవల గురించి మాటల్లో చెప్పలేనిది అన్న విషయం తెలిసిందే.



 ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించారు వీరేంద్ర సెహ్వాగ్. ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ పరుగులు బోర్డును పరుగులు పెట్టించి సాధించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. భారత ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అయితే సరిగ్గా ఇదే రోజున వీరేంద్ర సెహ్వాగ్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. 2011 డిసెంబర్ 8వ తేదీన అంటే సరిగ్గా ఇదే రోజున దశాబ్దాల రికార్డును బ్రేక్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన రెండవ క్రికెటర్గా వీరేంద్ర సెహ్వాగ్ అవతరించాడు.



 2011 డిసెంబర్ 8వ తేదీన వెస్టిండీస్ తో  జరిగిన వన్డే మ్యాచ్లో ఏకంగా 143 బంతుల్లో 219 పరుగులు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. వీరేంద్ర సెహ్వాగ్ విజృంభించి ఆడటంతో టీమిండియా వన్డే మ్యాచ్లో 418 పరుగులు చేసింది అయితే ఇప్పటి వరకు టీమిండియా వన్డే చరిత్రలో 418 పరుగుల అత్యధిక కావడం గమనార్హం.  ఇప్పుడువరకు ఒక్కసారి కూడా టీమిండియా 418 పరుగుల కు మించి చేయలేదు వన్డే మ్యాచులలో. ఇక కేవలం వన్ డే మ్యాచ్ లలో మాత్రమే కాదు టెస్టుల్లో కూడా త్రిబుల్ సెంచరీలు సాధించి అరుదైన ఘనత సాధించాడు వీరేంద్ర సెహ్వాగ్.


ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!

ప్రభాస్ కి హీరోయిన్ కంటే విలన్ ముఖ్యం, ఎందుకో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>