BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death2716d22b-c48a-4fc6-8faa-6b149f097413-415x250-IndiaHerald.jpgఢిల్లీ, హర్యానాలను కలిపే తిక్రీ సరిహద్దులో హర్యానాకు చెందిన 32 ఏళ్ల రైతు మంగళవారం చనిపోవడం కాస్త వివాదాస్పదం అయింది. అజయ్ మూర్ గత కొన్ని రోజులుగా తిక్రీ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వంద మందితో పాటు నిరసన వ్యక్తం చేశారు. అజయ్ మూర్ హర్యానాలోని సోనిపట్ కు చెందిన రైతు అని అధికారులు పేర్కొన్నారు. తిక్రీ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిడిఐ పార్కులో ఆయన నిద్రిస్తున్నాడని పేర్కొన్నారు.farmer,delhi;ajay;delhi;haryana - chandigarh;police;job;uttar pradesh;punjabఢిల్లీలో వివాదాస్పదమైన రైతు మరణంఢిల్లీలో వివాదాస్పదమైన రైతు మరణంfarmer,delhi;ajay;delhi;haryana - chandigarh;police;job;uttar pradesh;punjabTue, 08 Dec 2020 13:45:26 GMTఢిల్లీ, హర్యానాలను కలిపే తిక్రీ సరిహద్దులో హర్యానాకు చెందిన 32 ఏళ్ల రైతు మంగళవారం చనిపోవడం కాస్త వివాదాస్పదం అయింది. అజయ్ మూర్ గత కొన్ని రోజులుగా తిక్రీ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వంద మందితో పాటు నిరసన వ్యక్తం చేశారు. అజయ్ మూర్ హర్యానాలోని సోనిపట్ కు చెందిన రైతు అని అధికారులు పేర్కొన్నారు. తిక్రీ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిడిఐ పార్కులో ఆయన నిద్రిస్తున్నాడని పేర్కొన్నారు.

అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ప్రాధమిక నివేదిక ప్రకారం, అజయ్ మూర్ చలికి ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కి చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేటిఆర్ ఆవేదన

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>