MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates9d01f4d0-f268-4e50-a9c7-9bbb312916d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-updates9d01f4d0-f268-4e50-a9c7-9bbb312916d3-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమ లో ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి కాస్త డిఫరెంట్.గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ తనకు నచ్చితేనే చేస్తుంధి. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయిన తన అందంతోను,అభినయం తోను,ప్రేక్షకులను ఫిధా చేస్తుంది ఈ తమిళ పొన్ను. ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి పక్కింటి అమ్మాయిలా కలిసిపోయింది. ఈ అమ్మడు తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.flimy updates;abinaya;gowtam;industries;cinema;media;tamil;film industry;interview;letter;father;sai pallavi;fidaa;chitram"సినిమాలు అప్పుడు మానేస్తా" అంటున్న సాయి పల్లవి ..!!"సినిమాలు అప్పుడు మానేస్తా" అంటున్న సాయి పల్లవి ..!!flimy updates;abinaya;gowtam;industries;cinema;media;tamil;film industry;interview;letter;father;sai pallavi;fidaa;chitramTue, 08 Dec 2020 21:00:00 GMTసినీ పరిశ్రమ లో ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి కాస్త డిఫరెంట్.గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కథ తనకు నచ్చితేనే చేస్తుంధి. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయిన తన అందంతోను,అభినయం తోను,ప్రేక్షకులను ఫిధా చేస్తుంది ఈ తమిళ పొన్ను.   ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించి పక్కింటి అమ్మాయిలా కలిసిపోయింది. ఈ అమ్మడు తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

చేసింది కొద్ది సినిమాలే అయిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాధించుకుంది ఈ బామ.  వెండితెరతో పాటుగా తాజాగా డిజిటల్‌ రంగంలోకి కూడా సాయిపల్లవి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా సాయిపల్లవి నటించిన వెబ్‌ సిరీస్‌ 'పావ కదైగల్‌'. నాలుగు కథల సమాహారంగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను విఘ్నేశ్‌ శివన్‌, సుధాకొంగర, గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌ తెరకెక్కించారు. డిసెంబర్‌ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవిసినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

తండ్రి పాత్రల ప్రకాశ్‌రాజ్‌తో కలిసి నటించడానికి చాలా భయపడ్డానని, ఆయన గంభీరత,ఠీవి చూసి భయం కలిగేదని చెప్పింది. సెట్‌లో ఉండేటప్పుడు ఆయన పాత్రలోనే ఉండేవారని సాయిపల్లవి పేర్కొంది. డాక్టర్‌ కోర్సు చదివి యాక్టర్‌ అయిన సాయిపల్లవిని..మరి డాక్టర్‌గా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చుఅని మీడియా అడిగిన ప్రశ్నకు అధిరిపోయే సమాధానం ఇచ్చింది. సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత వైద్యవృత్తిపైనే దృష్టిపెడతా అని నవ్వుతూ సాయి పల్లవి సమాధానమిచ్చింది.


హారిక సీక్రెట్ లవ్ ఎఫైర్ పై స్పందించిన ఆమె తల్లి

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>