BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap57fb2717-25c3-4733-b103-f29526fc6009-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ap57fb2717-25c3-4733-b103-f29526fc6009-415x250-IndiaHerald.jpgఏపీలో భారత్ బంద్ కాస్త గట్టిగానే జరుగుతుంది. భారత్ బంద్ లో భాగంగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో భారీ మానవహారం నిర్వహించారు. ఆట,పాట క్రీడలతో బంద్ లో పాల్గొన్న వామపక్షనేతలు నర్సింగరావు,జేవి సత్యనారాయణ మూర్తి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతు సంఘాలు చేస్తున్న భారత్ బంద్ బలమైన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది అని వారు అన్నారు. ఇక విజయవాడలో కూడా భారత్ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు బస్ లు రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. బంద్ ప్రభావంతో బస్ లు నిలుపుదల సమాచారం తెలియక ఇvijayawada;auto;poorna;india;vishakapatnam;central governmentబెజవాడలో నయా దందాబెజవాడలో నయా దందాvijayawada;auto;poorna;india;vishakapatnam;central governmentTue, 08 Dec 2020 10:14:52 GMTభారత్ బంద్ కాస్త గట్టిగానే జరుగుతుంది. భారత్ బంద్ లో భాగంగా విశాఖ మద్దిలపాలెం కూడలిలో  భారీ మానవహారం నిర్వహించారు. ఆట,పాట క్రీడలతో బంద్ లో పాల్గొన్న వామపక్షనేతలు నర్సింగరావు,జేవి సత్యనారాయణ మూర్తి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రైతు సంఘాలు చేస్తున్న భారత్ బంద్ బలమైన కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది అని వారు అన్నారు.

ఇక విజయవాడలో కూడా భారత్ బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు బస్ లు రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. బంద్ ప్రభావంతో బస్ లు నిలుపుదల సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. పిల్ల, పాపలతో బస్టాండ్ లకు పరిమితమైన ప్రయాణికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు దూర ప్రయాణికులు. ఇదే అదునుగా ఆటో, టాక్సీ వాలాలు దోచుకోవడం విమర్శలకు వేదికగా మారింది.


నీకు చీరల గురించి తప్పా ఏం తెలుసు...? బిజెపి నేతపై మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>