PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pattabhi57a7e5e0-89e4-4e68-b3bb-d99692fc0612-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pattabhi57a7e5e0-89e4-4e68-b3bb-d99692fc0612-415x250-IndiaHerald.jpgటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ అంశమైనా సరే, ఢిల్లీలో ఒకడ్రామా, గల్లీలో ఒకడ్రామా ఆడటం వైసీపీకి అలవాటైంది అని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులకు సంబంధించి పార్లమెంట్ లో చర్చజరిగినప్పుడు వైసీపీ ఎంపీలు, విజయసాయి రెడ్డి గుడ్డిగా వాటిని ఆమోదించారు అని మండిపడ్డారు. ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు కనీస మద్ధతు ధర, మార్కెట్ యార్డుల కొనసాగింపునకు సంబంధించి స్పష్టమైన సవరణలు సూచనలు చేశారు అని విమర్శించారు.pattabhi,tdp,ap;swaminathan;v vijayasai reddy;congress;mp;government;media;chief minister;parliment;vegetable market;tdp;central government;ycp;reddy;partyవిజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ, ఆయన ఫేక్ ఎంపీ అంటూ సంచలన ఆరోపణలువిజయసాయి రెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ, ఆయన ఫేక్ ఎంపీ అంటూ సంచలన ఆరోపణలుpattabhi,tdp,ap;swaminathan;v vijayasai reddy;congress;mp;government;media;chief minister;parliment;vegetable market;tdp;central government;ycp;reddy;partyTue, 08 Dec 2020 17:00:00 GMTటీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏ అంశమైనా సరే, ఢిల్లీలో ఒకడ్రామా, గల్లీలో ఒకడ్రామా  ఆడటం వైసీపీకి అలవాటైంది అని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ బిల్లులకు సంబంధించి పార్లమెంట్ లో  చర్చజరిగినప్పుడు వైసీపీ ఎంపీలు, విజయసాయి రెడ్డి గుడ్డిగా వాటిని ఆమోదించారు అని మండిపడ్డారు. ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు కనీస మద్ధతు ధర, మార్కెట్ యార్డుల కొనసాగింపునకు సంబంధించి స్పష్టమైన సవరణలు సూచనలు చేశారు అని విమర్శించారు.

వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లుల్లో ఎక్కడా కూడా కనీస మద్ధతు ధర ప్రస్తావన లేదని టీడీపీ ఉభయసభల్లో  చర్చ సమయంలోనే స్పష్టం చేసింది అన్నారు. మరీ ముఖ్యంగా కనీస మద్ధతు ధర, వ్యవసాయ మార్కెట్ యార్డుల అంశాన్ని చాలా స్పష్టంగా నొక్కి చెప్పారు అని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి ఉన్న 22 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభలో విజయసాయిరెడ్డి గుడ్డిగా కేంద్ర బిల్లులకు మద్ధతు ప్రకటించారు అని మండిపడ్డారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లుకు మద్ధతిచ్చేవారంతా రైతుల పక్షమని, మధ్దతు ఇవ్వని వారంతా దళారుల పక్షమని మితిమీరి మాట్లాడాడు అని విమర్శించారు.

అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను  ప్రస్తావించారని, ఆనాడు రాజ్యసభలో అలా మాట్లాడిన విజయసాయి, నేడు సోషల్ మీడియా లో మాత్రం స్వామినాథన్ సిఫార్సులను ప్రస్తావించానని, కనీస మద్ధతు ధర గురించి చెప్పానని  సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. విజయసాయి వ్యాఖ్యలతో ఆయన ఫేక్ ఎంపీ అని, వైసీపీ ఫేక్ పార్టీ అని, ముఖ్యమంత్రి  ఫేక్ ముఖ్యమంత్రి అని మరోసారి తేలిపోయింది అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని టీడీపీ గుర్తించింది కాబట్టే, నేడు కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియచేస్తూ, రైతులకు ఏంచేయాలన్నదానిపై వినతి పత్రాలు అందచేస్తోంది అన్నారు.


స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారు: కిషన్ రెడ్డి

బ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలు

జగన్ కీలక నిర్ణయం... పేదలకు ఉపయోగమేనా...?

ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>