MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-houseb4edacb8-de31-4480-b4ea-e26d2251d891-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-houseb4edacb8-de31-4480-b4ea-e26d2251d891-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ ఫోర్ లో చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు కూడా ఒక్కోసారి వీక్ గా మరోసారి స్ట్రాంగ్ గా మారిపోతున్నారు. అది వారి సిట్యుయేషన్ మూడ్ బట్టి అలా జరుగుతోందా లేక బిగ్ బాస్ టాస్కులు అలా ఉన్నాయా అన్నది తెలియడంలేదు కానీ టాప్ ఫైవ్ ఎవరు అన్నది కూడా అతి పెద్ద సస్పెన్స్ గా మారడం ఈసారి విచిత్రం. big house;devineni avinash;bigboss;comedy;winner;gift;winner1;house;katthiలాస్ట్ నామినేషన్ వేళ టఫ్ ఇస్తున్న కంటెస్టెంట్..?లాస్ట్ నామినేషన్ వేళ టఫ్ ఇస్తున్న కంటెస్టెంట్..?big house;devineni avinash;bigboss;comedy;winner;gift;winner1;house;katthiTue, 08 Dec 2020 11:00:00 GMTబిగ్ బాస్ సీజన్ ఫోర్ లో చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. కంటెస్టెంట్లు కూడా ఒక్కోసారి వీక్ గా మరోసారి స్ట్రాంగ్ గా మారిపోతున్నారు. అది వారి సిట్యుయేషన్ మూడ్ బట్టి అలా జరుగుతోందా లేక బిగ్ బాస్ టాస్కులు అలా ఉన్నాయా అన్నది తెలియడంలేదు  కానీ టాప్ ఫైవ్ ఎవరు అన్నది కూడా అతి పెద్ద సస్పెన్స్ గా మారడం ఈసారి విచిత్రం.

బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ లోకి వెళ్తేనే ఫైనల్స్ దాకా ఉండొచ్చు. అపుడు విన్నర్ కిరీటం ఎవరికి దక్కినా కూడా మిగిలిన వారు తామూ లాస్ట్ వరకూ ఫైట్ చేశామని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో అవినాష్ ఎలిమినేషన్ తరువాత ఇప్పటికి ఆరుగురు ఉన్నారు. ఇందులో అరియానా డేంజర్ జోన్ లో ఉంది అని నిన్నటి దాకా వినిపించిన మాట.

అరియానా కూడా అవినాష్ లేకపోవడంతో మొదట్లో కొంత డల్ అయింది. ఆ తరువాత మాతం ఆమె ఫుల్ స్ట్రెంగ్త్ తో గేం ఆడుతోంది. బిగ్ బాస్ ఇచ్చిన నేనే రాజు టాస్క్  లో ఫుల్ కామెడీ పండించి ఆరియానా అవినాష్ లేని లోటు తీర్చేసింది. దానికి ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. బిగ్ బాస్ కూడా మెచ్చుకుని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి ఆరియానా ఇదే రేంజిలో దూసుకుపోతే మాత్రం ఈ వారం ఆమె ఎలిమినేషన్ లో ఉండదు సరికదా టాప్ ఫైవ్ లోకి కూడా వచ్చే అవకాశం కచ్చితంగా ఉంది అంటున్నారు.

ఇక మోనాల్ ఈ వారంలో చేసే పెర్ఫార్మెన్స్ బట్టే ఆమె ఎలిమినేషన్ కత్తి నుంచి తప్పించుకుంటుంది అంటున్నారు. అయితే ఆమె కాకుండా ఎవరు హౌస్ విడిచిపెట్టి వెళ్లాలన్నా కూడా వారంతా స్ట్రాంగ్ గానే ఉన్నారు. దాంతో మోనాల్ ఈ వారం వెళ్లకతప్పదని అంటున్నారు. చూడాలి బిగ్ బాస్ కనుక బిగ్ ట్విస్ట్ ఇస్తే ఎవరూ ఊహించని కంటెస్టెంట్ కూడా ఈ వారం ఎలిమినేట్ అవుతాడు అంటున్నారు.




ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>