MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kangana-ranouth849dc4e7-d86d-452d-8067-5ddee718cdc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kangana-ranouth849dc4e7-d86d-452d-8067-5ddee718cdc1-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు ... ఏ విషయం గురించి అయినా నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం కంగనా రనౌత్ కీ చెందుతుంది.. అందుకే తాను ఏమి మాట్లాడిన వెంటనే వార్తల్లోకి ఎక్కుతుంది .. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ పై అయితే తాజాగా తనదైన శైలిలో కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.kangana ranouth;modi;kangana ranaut;sushant singh;raj;sushanth;bharatiya janata party;india;maharashtra - mumbai;narendra modi;bollywood;twitter;maharashtra;shiv sena;thief;letter;central government;donga;party;nirbaya;narendraభారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసాభారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసాkangana ranouth;modi;kangana ranaut;sushant singh;raj;sushanth;bharatiya janata party;india;maharashtra - mumbai;narendra modi;bollywood;twitter;maharashtra;shiv sena;thief;letter;central government;donga;party;nirbaya;narendraTue, 08 Dec 2020 21:12:00 GMTబాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు ... ఏ విషయం గురించి అయినా నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం కంగనా రనౌత్  కీ చెందుతుంది.. అందుకే తాను ఏమి  మాట్లాడిన వెంటనే వార్తల్లోకి ఎక్కుతుంది .. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ పై  తాజాగా  తనదైన శైలిలో కంగనా రనౌత్ ట్వీట్ చేసింది... అయితే ఈ ట్వీట్ ఇప్పుడు రసవత్తరంగా మారింది.. కంగనా రనౌత్ ముందు నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న  విషయం తెలిసిందే..

అసలు విషయానికి వస్తే కంగనా రనౌత్ బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దుతు ఇస్తున్న నేపథ్యం లో భారత్ బంద్ పై తాజాగా చేసిన ట్వీట్ హైలెట్ గా నిలిచింది .. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులను బాగుచేసేవే కానీ నాశనం చేసేవి కావని  బిజెపి ప్రభుత్వం రైతుల   నాశనాన్ని కోరుకోదని  కంగనా  చెప్పుకుంటూ వస్తుంది..  కంగనా ఇలా బీజేపీ చేసిన దాన్ని సమర్థిస్తూ   చెప్పడం పట్ల కంగనారనౌత్ పై నెటిజన్లు  విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు ..  అలాగే కంగనా ఎలా చెప్పడం పై కొందరు సెలెబ్రెటీలు తప్పు పడుతున్నారు .. అంతేకాదు కొంతమంది స్వార్థంతో రైతుల పేరిట దొంగ దీక్షలు చేస్తున్నారంటూ కంగనా మండిపడ్డారు ..

కంగనా రనౌత్ ఈ మధ్య తరుచు ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు .. తాజాగా మంగళవారం చేసిన ట్వీట్ హాట్ టాపిక్  గా మారింది .. కంగనా రనౌత్  సుశాంత్ సింగ్ రాజ్ పుత్  మరణం పై మాట్లాడటం  నుండి మహారాష్ట్ర శివసేన పార్టీ పై పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టి ని తన వైపుకు తిప్పుకున్నారు ..  కంగనా ఈ ట్వీట్  తో పాటు భారత్ బంద్ పేరిట చేస్తున్న ఆందోళన గురించి సద్గురు వాసుదేవ్ మాట్లాడిన  ఒక వీడియో ని కూడా జత చేయడం విశేషం ..
" style="height: 894px;">





మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>