Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana741f656c-c649-489b-8925-e88a47aef72e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ariyana741f656c-c649-489b-8925-e88a47aef72e-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో 14వ వారం అందరిని నామినేట్ చేయగా ఈ వారం మండే నుండి టాస్క్ ఇచ్చి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. సోమవారం బిగ్ బాస్ ఇచ్చిన రాజు టాస్క్ లో నిన్న సోహెల్, హారిక, అభిజిత్ రాజుగా మారి హౌజ్ లో రూల్ చేసి ఎంటర్టైన్ చేయగా ఈరోజు అరియానా, మోనాల్ లు క్రౌన్ ధరించి రాజ్యంలో రూలింగ్ చేశారు. అయితే అరియానా తన రాజ్యంలో అందరిని సర్ ప్రైజ్ చేస్తూ తమకు ఇష్టమైన వస్తువులనుariyana;abhijith;bigboss;king;press;winner;prize;ruler;winner1గోల్డ్ మైక్ తో అరియానా.. ఆడియెన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్..!గోల్డ్ మైక్ తో అరియానా.. ఆడియెన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్..!ariyana;abhijith;bigboss;king;press;winner;prize;ruler;winner1Tue, 08 Dec 2020 22:42:28 GMTబిగ్ బాస్ సీజన్ 4లో 14వ వారం అందరిని నామినేట్ చేయగా ఈ వారం మండే నుండి టాస్క్ ఇచ్చి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. సోమవారం బిగ్ బాస్ ఇచ్చిన రాజు టాస్క్ లో నిన్న సోహెల్, హారిక, అభిజిత్ రాజుగా మారి హౌజ్ లో రూల్ చేసి ఎంటర్టైన్ చేయగా ఈరోజు అరియానా, మోనాల్ లు క్రౌన్ ధరించి రాజ్యంలో రూలింగ్ చేశారు. అయితే అరియానా తన రాజ్యంలో అందరిని సర్ ప్రైజ్ చేస్తూ తమకు ఇష్టమైన వస్తువులను తమకు ఇష్టమైన హౌజ్ మేట్ కి ఇచ్చి కారణం చెప్పాలని అన్నాడు.

ఫైనల్ గా అదే అరియానాని టాస్క్ విన్నర్ గా చేసింది. ఈ టాస్క్ లో బెస్ట్ రూలర్ గా ఓటింగ్ జరపని చెప్పగా సోహెల్, అభిజిత్ అరియానా అన్నారు. అరియానా కూడా తన పేరు చెప్పుకోగా ఫైనల్ గా ఆమెకు ఆడియెన్స్ ను ఓట్స్ రిక్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ గోల్డ్ మైక్ ఇచ్చి మరి ఆడియెన్స్ కు స్పెషల్ రిక్వెస్ట్ చేయమని చెప్పారు. అందుకు ఆమెని కన్ ఫెషన్ రూం కి రమ్మని చెప్పాడు.

అరియానా తన ఓటింగ్ రిక్వెస్ట్ తో ఆడియెన్స్ ను మరింత ఇంప్రెస్ చేసింది. ప్లీక్ నాకు ఓటెయండి అంటూ అరియానా తన ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసింది. ఇక తన నెక్స్ట్ టాస్క్ లో కూడా ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఉండటం అంటే ఆమె కూడా నాలుగు సార్లు మాత్రమే ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఆమె టాస్క్ లో టఫ్ ఫైట్ ఇచ్చింది.                                              




నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>