MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinashe8b41c93-a835-4f0c-ade5-fd4f81303ad9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinashe8b41c93-a835-4f0c-ade5-fd4f81303ad9-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్. ఇక జబర్దస్త్ లో టీం లీడర్ గా వెలుగొందుతున్న అవినాష్ నాలుగో సీజన్ లోకి అష్టకష్టాలు పడి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయిన అతని పేరుమీద ఒక రికార్డు నమోదయింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి కావడం ఆశ్చర్యకరం.avinash;geum;devineni avinash;bigboss;jabardasth;comedian;house;nijam;leader;adirindiఅవినాష్ కు జబర్దస్త్ నో ఎంట్రీ.. బొమ్మ అదిరించి షోకి వెళ్తాడా..!అవినాష్ కు జబర్దస్త్ నో ఎంట్రీ.. బొమ్మ అదిరించి షోకి వెళ్తాడా..!avinash;geum;devineni avinash;bigboss;jabardasth;comedian;house;nijam;leader;adirindiTue, 08 Dec 2020 10:00:00 GMTజబర్దస్త్ షో ద్వారా మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అవినాష్. ఇక జబర్దస్త్ లో టీం లీడర్ గా వెలుగొందుతున్న అవినాష్ నాలుగో సీజన్ లోకి అష్టకష్టాలు పడి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఇంటి నుండి ఎలిమినేట్ అయిపోయిన అతని పేరుమీద ఒక రికార్డు నమోదయింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి కావడం ఆశ్చర్యకరం.

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా షో లోకి ఎంటర్ అయినా అవినాష్ మంచి ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే చాలా వారాలు నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. ఎప్పుడైతే నామినేషన్ లో ఉన్నాడో కంట్రోల్ కోల్పోయాడు. అనవసరమైన గొడవలు కి దిగి చివరికి ఎలిమినేట్ అయ్యాడు. నామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోయిన అవినాష్ రికార్డు ఇక విషయానికి వస్తే 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇంటి నుండి బయటకు వెళ్లడాన్ని అతను జీర్ణించుకోలేక పోతున్నాడు.

 తాను జీరోగా ఈ ఇంట్లోకి వచ్చానని.. బయట కూడా తనను జబర్దస్త్ లో తీసేసారని సింపతీ గేమ్ చాలా రోజుల నుంచి ఆడుతున్నాడు అవినాష్. ఇప్పుడు ఇదే అతడికి శాపమైంది. చివరికి అనుకున్నట్లుగానే అవినాష్ 13వ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఒకవేళ ఆయన నిజంగానే సేఫ్ గేమ్ కాకుండా సింపతీకి ట్రై చేయకుండా ఉండుంటే మాత్రం కచ్చితంగా మోనాల్ ఎలిమినేట్ అయ్యేది. అలా కాకుండా అవినాష్ అయ్యాడంటే దానికి కారణం ఆయన ప్రవర్తనే. ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన తర్వాత తనకు లైఫ్ ఉండదని చెప్పిన అవినాష్.. ఇప్పుడేం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. జబర్దస్త్ లోకి నో ఎంట్రీ అని తేలడంతో నాగబాబు షోకు వస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈయన నాగబాబు బొమ్మ అదిరింది షో వాళ్ళతో మాట్లాడుకున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలిక. అవినాష్ ఫ్యూచర్ ప్లాన్ ఏలా ఉండబోతుందో మరి.


రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>