PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/similarities-between-eluru-and-vizag-incidentfaf4b717-d641-4203-898c-106fb7714c0a-415x250-IndiaHerald.jpgఏలూరులో అంతు చిక్కని వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఏంటీ అనేది వైద్యులు కూడా దీని గురించి స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎంత మంది ఈ వ్యాధి బారిన పడతారో కూడా అర్ధం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొంది అనే మాట వాస్తవం. ఇక ఇదిలా ఉంటే అంతు చిక్కని వ్యాధితో తాజాగా ఐదుగురు ఆస్పత్రిలో చేరారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 502 మంది చేరారు. డిశ్చార్జ్ అయిన వారు 332 మంది.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 153 మంది అని అధికారులు చెప్పారు. ఏలూరులో అస్వస్థకు లెద్ హెవీ మెటల్ కారణం అని పరీక్షల వeluru;health;bharatiya janata party;mp;aqua;mangalagiri;local language;eluruఏలూరు వ్యాధికి కారణం అదే...? చెప్పేసిన ఎంపీ...!ఏలూరు వ్యాధికి కారణం అదే...? చెప్పేసిన ఎంపీ...!eluru;health;bharatiya janata party;mp;aqua;mangalagiri;local language;eluruTue, 08 Dec 2020 08:54:40 GMT
ఏలూరులో అస్వస్థకు లెద్ హెవీ మెటల్ కారణం అని పరీక్షల వివరాలు వెల్లడించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ముందుగా అనుమానినించినట్లే పేషెంట్స్ బ్లడ్ శాంపిల్స్ లో ఎక్కువగా "లెడ్" అనే హెవీ మెటల్, మరియు నికెల్ అనే మెటల్ ఎక్కువుగా వున్నట్లు ఎయిమ్స్ ఢిల్లీలో పరీక్షల్లో తెలిసింది అని ఆయన అన్నారు. లెడ్ కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనిపిస్తాయి అని ఆయన అన్నారు. "లెడ్" బ్యాటరీస్ లో ఉండే పదార్ధం అని ఆయన అన్నారు. ఇది తాగు నీటి ద్వారా, లేదా పాల ద్వారా పేషెంట్స్ శరీరంలో వెళ్లి ఉండవొచ్చని అంచనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

సాంపిల్స్ టెస్ట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ మంగళగిరి ద్వారా అందజేయటం జరిగింది అని ఆయన చెప్పారు. వెంటనే ఏ మార్గం ద్వారా వారి శరీరాల్లో ప్రవేశించిందో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ స్థానికంగా తెలుసుకోవాలి అని ఆయన సూచించారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. వాటర్, పాల శాంపిల్స్ పంపించాలని ఎయిమ్స్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను అడుగుతోంది అన్నారు. మెటల్స్ ను డిటెక్ట్ చేసే అధునాతన పరికరాలు ఎయిమ్స్ ఢిల్లీలో మాత్రమే ఉన్నాయి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలన్నారు.


కేంద్రంతో ఢీ కొడుతున్న కేసీఆర్

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>