PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-updatesc3992ae3-da67-4179-9e19-f591ed4c1b56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-updatesc3992ae3-da67-4179-9e19-f591ed4c1b56-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లాగానే రాష్ట్రాన్ని చాలా చక్కగా పాలిస్తున్నాడు.అధికారంలోకి వచ్చిన అతి కొద్దీ కాలంలోనే రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధులు నిర్వర్తిస్తూ మంచి ప్రేక్షకాధారణ పొందుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. ఇల్లు కావాలనుకున్న వారికి ఇల్లు, డబ్బు కావాలనుకున్న వారికి డబ్బు ఇవ్వాలని ఆదేశించారు. ‘నవరత్నాలు - పేదలందcm-jagan;dr rajasekhar;editor mohan;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;botcha satyanarayana;january;chief minister;letter;father;sv mohan reddy;reddy;chris morris;mantraపేద ప్రజలకోసం జగన్ క్రిస్ మస్ బంపర్ ఆఫర్...పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారు..!పేద ప్రజలకోసం జగన్ క్రిస్ మస్ బంపర్ ఆఫర్...పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారు..!cm-jagan;dr rajasekhar;editor mohan;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;botcha satyanarayana;january;chief minister;letter;father;sv mohan reddy;reddy;chris morris;mantraTue, 08 Dec 2020 11:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లాగానే రాష్ట్రాన్ని చాలా చక్కగా పాలిస్తున్నాడు.అధికారంలోకి వచ్చిన అతి కొద్దీ కాలంలోనే రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే విధులు నిర్వర్తిస్తూ మంచి ప్రేక్షకాధారణ పొందుతున్నారు. ఇప్పుడు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పేద ప్రజలకు బంపరాఫర్ ఇచ్చారు. ఇల్లు కావాలనుకున్న వారికి ఇల్లు, డబ్బు కావాలనుకున్న వారికి డబ్బు ఇవ్వాలని ఆదేశించారు. ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించాటం జరిగింది.ఈ సమీక్షకి  డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జగన్ మాట్లాడుతూ ‘‘లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తాం. కాదూ, మెటీరియల్‌ ఇవ్వండి, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తాం. లేదు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం.. ఇళ్లు లబ్ధిదారుడే కట్టుకోవచ్చు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలి. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలి. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యం’’ అని సీఎం జగన్ కీలక విషయాలు చెప్పారు.లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం తెలిపారు.కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.డిసెంబర్‌ 25న ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్‌ 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.. 


మోడీని సున్నితంగా విమర్శించిన టీడీపీ

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>