BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/dhonide756eb6-2726-496a-a3dc-968f1275ae8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/sports/libra_libra/dhonide756eb6-2726-496a-a3dc-968f1275ae8e-415x250-IndiaHerald.jpgటీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక లేకపోవడం టీం ఇండియాకు మైనస్ అని మాజీ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. రవింద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు స్టంప్స్ వెనుక నుండి దిగ్గజ క్రికెటర్ మార్గదర్శకత్వాన్ని కోల్పోతున్నారని కిరణ్ అన్నారు. ధోని లేకపోవడంతో ఇండియా స్పిన్నర్లు కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ధోనీ కీపర్ గా ఉంటే స్పిన్నర్ కి పని తేలిక అవుతుంది అన్నాడు.dhoni,team india,kiran more;ms dhoni;kiran;ravi anchor;ravindra jadeja;india;kuldeep yadavధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?dhoni,team india,kiran more;ms dhoni;kiran;ravi anchor;ravindra jadeja;india;kuldeep yadavTue, 08 Dec 2020 14:05:00 GMTఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ల వెనుక లేకపోవడం టీం ఇండియాకు మైనస్ అని మాజీ కీపర్ కిరణ్ మోర్ అభిప్రాయపడ్డారు. రవింద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్లు స్టంప్స్ వెనుక నుండి దిగ్గజ క్రికెటర్ మార్గదర్శకత్వాన్ని కోల్పోతున్నారని కిరణ్ అన్నారు. ధోని లేకపోవడంతో ఇండియా స్పిన్నర్లు కష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.  ధోనీ కీపర్ గా ఉంటే స్పిన్నర్ కి పని తేలిక అవుతుంది అన్నాడు.

ధోని ఉన్న సమయంలో, బౌలింగ్ చేసేవారికి అతను ఎలా బౌలింగ్ చేయాలి ఏంటీ అనే సూచనలు చేస్తూ ఉంటాడు. దీనితో ప్రత్యర్ధులు ఇబ్బంది పడుతూ ఉంటారు. 10-12 సంవత్సరాలు  ధోనీ సమర్ధవంతంగా వ్యవహరించాడు అని చెప్పాడు. ఫీల్డింగ్ కూడా ధోని బాగా సెట్ చేసాడు అని ఆయన పేర్కొన్నారు. ధోనీ ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.


భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేటిఆర్ ఆవేదన

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>