GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3d642ec2-2eb2-4b31-9c02-4207d5b75bcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates3d642ec2-2eb2-4b31-9c02-4207d5b75bcd-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు కిందకు దిగాయి. నిన్నటి రోజు ఊరట కలిగించిన ధరలు ఈ రోజు మరింత ఉపశమనం కలిగిస్తున్నాయి..స్వల్పంగా బంగారం ధర తగ్గింది.మొత్తానికి చూసుకుంటే ఈ ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి ధరలో మార్పులు సంభవిస్తున్నాయి. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే .. పది రూపాయలు తగ్గింది. gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;international;good newwzపసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. !!పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. !!gold rates;hyderabad;gold;good news;vegetable market;silver;international;good newwzTue, 08 Dec 2020 14:00:00 GMTపసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్.. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు కిందకు దిగాయి. నిన్నటి రోజు ఊరట కలిగించిన ధరలు ఈ రోజు మరింత ఉపశమనం కలిగిస్తున్నాయి..స్వల్పంగా బంగారం ధర తగ్గింది.మొత్తానికి చూసుకుంటే ఈ ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ను బట్టి ధరలో మార్పులు సంభవిస్తున్నాయి. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే .. పది రూపాయలు తగ్గింది.



హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం ధరను చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,900 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.10 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే..ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,590 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.50,070 ఉంది. ఈ ధర కూడా పది రూపాయలు తగ్గింది. ఇక వెండి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గాయి. కేవలం 2 రోజుల్లో రూ.4,500 వరకు తగ్గింది. ఇటీవల కాలంలో ఇంతలా వెండి ఎప్పుడూ పడిపోలేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63,000 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర రూ.900 తగ్గింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.504 ఉంది. నిన్నటికీ, ఇవాళ్టికీ ధర 7.20 తగ్గింది. ఒక్క గ్రాము వెండి ధర రూ.63 ఉంది.



బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతుండటంతో ఇన్వెష్ట్ చేసే వాళ్ళు ఆలోచనలో పడ్డారు. కరోనా కు వ్యాక్సిన్ రావడంతో మిగిలిన అన్నీ సంస్థల పై డిమాండ్ పెరుగుతోంది. దాంతో బంగారం పెట్టుబడులు పై ధరలు తగ్గడం ఖాయమని నిపుణులు అంటున్నారు. బంగారం ధరలు కొన్ని రోజులు పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ అంచనాకు అందట్లేదు. ఇన్వెస్టర్లు జాగ్రత్త పడకపోతే మొదటికే మోసం రావచ్చునని అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.01 శాతం తగ్గుదలతో 1865 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.. 0.22 శాతం క్షీణతతో 24.75 డాలర్లకు దిగింది.





ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

భారత్ బంద్: ఈ చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి: హరీష్ రావు...

బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేటిఆర్ ఆవేదన

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>