MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shauryadcf84209-7a44-464b-98ca-7cc9822803af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shauryadcf84209-7a44-464b-98ca-7cc9822803af-415x250-IndiaHerald.jpgహ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా అక్టోబర్ చివరి వారంలో మొదలయింది. ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. ఇంకా పేరును ఖరారు చేయని ఈ సినిమాను ఉషా ముల్పురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పురి ప్రెజెంట్ చేస్తున్నారు. దర్శకుడు అనీష్ కృష్ణకు ఇది మూడవ సినిమా.naga shaurya;annish krishna;kishore;krishna;mahathi;naga;naga shourya;prasad;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;satya;shankar;sriram;usha;k l rahul;cinema;naga aswin;interview;october;hero;rahul sipligunj;letter;anish krishna;nagashaurya;ira creations;swara sagar mahathi;chitramనాగశౌర్య, అనీష్ కాంబోలో మూవీనాగశౌర్య, అనీష్ కాంబోలో మూవీnaga shaurya;annish krishna;kishore;krishna;mahathi;naga;naga shourya;prasad;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;satya;shankar;sriram;usha;k l rahul;cinema;naga aswin;interview;october;hero;rahul sipligunj;letter;anish krishna;nagashaurya;ira creations;swara sagar mahathi;chitramTue, 08 Dec 2020 13:47:01 GMT

హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య, అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా అక్టోబర్ చివరి వారంలో మొదలయింది. ఈ సినిమాని ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయింది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. ఇంకా పేరును ఖరారు చేయని ఈ సినిమాను ఉషా ముల్పురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పురి ప్రెజెంట్ చేస్తున్నారు. దర్శకుడు అనీష్ కృష్ణకు ఇది మూడవ సినిమా.

సింగర్ - నటి షిర్లీ సేఠియా ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. వెన్నల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య వంటి స్టార్ కమెడియన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో తాను ఐటి ప్రొఫెషనల్ రోల్ ప్లే చేస్తునట్టు షిర్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది ఒక సూపర్ క్యూట్ ఫిల్మ్ అని అన్నాది. 'నా పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి నేను తెలుగు కూడా నేర్చుకున్న. నాకు తెలుగు అర్థం కాదు కాని నేను దక్షిణ భారత చిత్రాలను సబ్ టైటిల్స్ తో ఎప్పటికప్పుడు చూస్తాను, అవి నన్నెంతో ఆకర్షించాయి. తెలుగు చిత్రంలో పని చేయాలనే ఆలోచన అద్భుతంగా అనిపించింది.' అని చెప్పుకొచ్చింది.

తన శింగింగ్, నటన పెర్ఫార్మన్స్లను చూసిన అనీష్ తనని సంప్రదించాడని షిర్లీ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ఒక వీడియో కాల్ ద్వారా షిర్లీకి కథని నేరేట్ చేశాడట అనీష్. అనీష్ చెప్పిన కథ షిర్లీకి ఎంతో నచ్చిందట. తెలుగు రాకపోయినా ఈ సినిమా మొదలవడం కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది షిర్లీ. 




ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

ఆ ఒక్కటీ అడగొద్దు, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే - అనుష్క

ఏది బెటరో మీరే చెప్పండి.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్

షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ బంద్ : మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రమే అడ్డుకుంటుంది : తలసాని




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>