EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpgనూతన వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన రైతులు దేశరాజధానిలో తడాఖా చూపిస్తున్నారు. దేశం మొత్తం వ్యవసాయ సంస్కరణల బిల్లు విషయమై దద్దరిల్లుతోంది. ఢిల్లీ లోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతులు భారీ ఎత్తున తరలి రావడం దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవసాయ సంస్కరణల బిల్లులో దురుద్దేశం లేదని, రైతులకు మేలు చేసేందుకే అని కేంద్రం చెబుతు న్నా, రైతులలో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు సైతం ఈ వ్యవసాయ సంస్కరణలు బిల్లdelhi farmers new agriculture act modhi;auto;delhi;bharatiya janata party;india;chalo;capital;letter;central governmentఎడిటోరియల్ : దద్దరిల్లుతున్న ఢిల్లీ ! సత్తా చూపిస్తున్న రైతులుఎడిటోరియల్ : దద్దరిల్లుతున్న ఢిల్లీ ! సత్తా చూపిస్తున్న రైతులుdelhi farmers new agriculture act modhi;auto;delhi;bharatiya janata party;india;chalo;capital;letter;central governmentTue, 08 Dec 2020 16:05:40 GMTనూతన వ్యవసాయ సంస్కరణలు బిల్లును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన రైతులు దేశరాజధానిలో తడాఖా చూపిస్తున్నారు. దేశం మొత్తం వ్యవసాయ సంస్కరణల బిల్లు విషయమై దద్దరిల్లుతోంది. ఢిల్లీ లోని సింఘు సరిహద్దులో మంగళవారం రైతులు భారీ ఎత్తున తరలి రావడం దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవసాయ సంస్కరణల బిల్లులో దురుద్దేశం లేదని, రైతులకు మేలు చేసేందుకే అని కేంద్రం చెబుతు న్నా, రైతులలో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు సైతం ఈ వ్యవసాయ సంస్కరణలు బిల్లుకు వ్యతిరేకంగా గళమెత్తి రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి.




దీంతో ఈ వ్యవసాయ సంస్కరణలు బిల్లులో అసలు ఏముంది ? రైతులకు మేలు చేసే కీడు చేసేదా అనే సందిగ్దత నెలకొంది. ఈరోజు లక్షలాది మంది రైతులతో ఢిల్లీ కిక్కిరిసిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ పొలిమేర్లలో రైతులు కదం తొక్కారు. లక్షలాది మంది రైతులు కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. అయితే రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. ఈ బిల్లుపై అందరిలోనూ భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఛలో ఢిల్లీ బాట పట్టిన రైతులను శాంతింప చేయడం ప్రభుత్వానికి కాని పనిగా మారింది. 




ఇప్పటికే ఈ వ్యవహారం కారణంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్ డీ ఏ లోని బిజెపి మిత్రపక్షాలు దూరమయ్యాయి. అయినా కేంద్రం ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. చర్చల ద్వారా రైతులకు ఒప్పించాలని కేంద్రం చూస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా పులుము కోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.



ఏలూరు ఘటనపై జగన్ కీలక ఆదేశాలు...!

ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>