Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/interesting-things-you-didnt-know-about-zabardastd659227c-1aa5-42c0-8469-d6805d3eb02c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/interesting-things-you-didnt-know-about-zabardastd659227c-1aa5-42c0-8469-d6805d3eb02c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజురోజుకు ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ షో ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈటీవీ జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే జబర్దస్త్ లో ఆర్టిస్టులంతా ఒక కుటుంబంలా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు అండగా నిలబడుతూ సొంత కుటుంబ సభ్యుల్లా మెలుగుjabardasth;jeevitha rajaseskhar;prasad;ram madhav;jabardasth;television;comedian;research and analysis wing;tammudu;thammuduరక్తం వాంతులతో పడిపోయిన కమెడియన్.. గెటప్ శీను లో టెన్షన్.. చివరికి..?రక్తం వాంతులతో పడిపోయిన కమెడియన్.. గెటప్ శీను లో టెన్షన్.. చివరికి..?jabardasth;jeevitha rajaseskhar;prasad;ram madhav;jabardasth;television;comedian;research and analysis wing;tammudu;thammuduTue, 08 Dec 2020 08:30:20 GMTటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న జబర్దస్త్ షో ప్రస్తుతం టాప్ రేటింగ్ తో  దూసుకు పోతోంది. ఈటీవీ జబర్దస్త్ షో ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.  ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగారు జబర్దస్త్ కమెడియన్స్. అయితే జబర్దస్త్ లో ఆర్టిస్టులంతా ఒక కుటుంబంలా  ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు అండగా నిలబడుతూ సొంత కుటుంబ సభ్యుల్లా  మెలుగుతూ ఉంటారు.  అయితే జబర్దస్త్ షో నుంచి ఎంతోమంది పలురకాల ఆరోపణలు చేసి బయటకు వెళ్లినప్పటికీ అది వ్యక్తిగతమేనని   బయట అంత కుటుంబ సభ్యుల్లాగ  ఉంటారు అని కొన్ని సంఘటనలు చెబుతూనే ఉంటాయి. అయితే జబర్దస్త్ షో ద్వారా బాగా పేరు తెచ్చుకున్న కమెడియన్ పంచ్ ప్రసాద్. ఇటీవలే మీడియాతో మాట్లాడిన పంచ్ ప్రసాద్ తన నిజ జీవితంలో జరిగిన పలు సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో జబర్దస్తీ ఎంతో ఆదుకుంటుందని చెప్పుకొచ్చాడు.


 గతంలో నాగబాబు సైతం తనకు ఆర్థికంగా సహాయం చేసినట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధితో బాధపడే ప్రసాదు  చికిత్స కోసం జబర్దస్త్ కమెడియన్స్ అంతా కలిసి ఒక చేయి వేసి తనకు వైద్యం చేయించినట్లు చెప్పుకొచ్చాడు. తాను  ఒక రోజు అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఉన్న సమయంలో రక్తపు వాంతులు అయ్యాయని.. తన ఇంటి పక్కనే ఉంటున్న రాంప్రసాద్ గెటప్ శీను పరిగెత్తుకుంటూ వచ్చి జేబులో ఉన్న 50 వేల రూపాయలతో పాటు కారు తాళం తమ్ముడుకి  ఇచ్చి ఆసుపత్రికి పంపించారు అని... ఇలా జబర్దస్త్ లోని ఆర్టిస్టులు అందరూ కుటుంబం లా  ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు.


సాప్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకి

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>