Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-dresing-style-udaipur-niharika-wedding7e0007bf-e437-4355-8f6a-cdc76630e6ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-dresing-style-udaipur-niharika-wedding7e0007bf-e437-4355-8f6a-cdc76630e6ac-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే. సినిమాల్లో స్టైలిష్ లుక్ తో కనిపించే బన్నీ బయట కూడా తన సెపరేట్ డ్రెసింగ్ స్టైల్ తో సర్ ప్రైజ్ చేస్తాడు. లేటెస్ట్ గా నిహారిక, చైతన్య వెడ్డింగ్ ఈవెంట్ లో కూడా అందరు అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. పర్ఫెక్ట్ వెస్ట్రెన్ స్టైలిష్ వేర్ తో బన్నీ లుక్ అదిరిపోయింది.bunny;allu arjun;naga chaitanya;niharika konidela;event;prize;letter;arjun 1;chaitanya 1;fidaaబన్నీ స్టైలిష్ లుక్.. పీక్స్ అంటే పీక్స్..!బన్నీ స్టైలిష్ లుక్.. పీక్స్ అంటే పీక్స్..!bunny;allu arjun;naga chaitanya;niharika konidela;event;prize;letter;arjun 1;chaitanya 1;fidaaTue, 08 Dec 2020 23:46:07 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే. సినిమాల్లో స్టైలిష్ లుక్ తో కనిపించే బన్నీ బయట కూడా తన సెపరేట్ డ్రెసింగ్ స్టైల్ తో సర్ ప్రైజ్ చేస్తాడు. లేటెస్ట్ గా నిహారిక, చైతన్య వెడ్డింగ్ ఈవెంట్ లో కూడా అందరు అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. పర్ఫెక్ట్ వెస్ట్రెన్ స్టైలిష్ వేర్ తో బన్నీ లుక్ అదిరిపోయింది.

స్టైలిష్ స్టార్ స్క్రీన్ నేం కు పూర్తి న్యామ చేస్తూ అల్లు అర్జున్ అదరగొడుతున్నాడు. నిహారిక ఎంగేజ్మెంట్ టైం లో కూడా అల్లు అర్జున్ డ్రెసింగ్ స్టైల్ సూపర్ అనిపించగా లేటెస్ట్ గా వెడ్డింగ్ ఈవెంట్ కు అందరిలో ప్రత్యేకంగా కనిపించాడు అల్లు అర్జున్. అందరు ఎక్కువ శాతం బ్లాక్ కలర్ కాంబినేషన్ వేసుకోగా బన్నీ మాత్రం వైట్ డ్రెస్ తో కనిపించాడు.

ఇక తన సెలక్షన్ కూడా అదే విధంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి సినిమాలో తను చేసే పాత్ర తాలూఖా ప్రతిబింబం కనిపించేలా డ్రెసింగ్ వేసుకునే బన్నీ. రియల్ లైఫ్ లో మాత్రం అల్ట్రా మోడ్రెన్ లుక్ తో కనిపిస్తాడు. తనకున్న స్టైలిష్ స్టార్ స్క్రీన్ నేం కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా బన్నీ డ్రెసింగ్ సెన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ జరిగితే మాత్రం అందరు అల్లు అర్జున్ డ్రెసింగ్ సెన్స్ గురించి మాట్లాడుకునేలా చేస్తాడు.




నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>