MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sr-ntrbf8a7cbb-499a-4a57-80f6-f6960a951bcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/sr-ntrbf8a7cbb-499a-4a57-80f6-f6960a951bcc-415x250-IndiaHerald.jpgవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు, శారద, మోహన్ బాబు, రమ్యకృష్ణ, నగ్మా, అమ్రిష్ పూరి ప్రధాన తారగణంగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన సినిమాsr ntr;ntr;amrish puri;kumaar;nagma;sharada;chandra bose;chandrabose;editor mohan;geetha;gummadi;m m keeravani;prasanna;prema;puri jagannadh;ramya krishnan;srihari;suma;suma kanakala;alluri sitarama raju;cinema;sangeetha;2020;love;wife;subhas chandra bose;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;sivaji;allari;sai kumar;major chandrakanth;chitramఎన్టీఆర్ కి తన మొదటి భార్య అంటే ఎంత ప్రేమ చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలుఎన్టీఆర్ కి తన మొదటి భార్య అంటే ఎంత ప్రేమ చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలుsr ntr;ntr;amrish puri;kumaar;nagma;sharada;chandra bose;chandrabose;editor mohan;geetha;gummadi;m m keeravani;prasanna;prema;puri jagannadh;ramya krishnan;srihari;suma;suma kanakala;alluri sitarama raju;cinema;sangeetha;2020;love;wife;subhas chandra bose;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;sivaji;allari;sai kumar;major chandrakanth;chitramTue, 08 Dec 2020 10:00:00 GMTనందమూరి తారక రామారావు, శారద, మోహన్ బాబు, రమ్యకృష్ణ, నగ్మా, అమ్రిష్ పూరి ప్రధాన తారగణంగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన సినిమా.. మేజర్ చంద్రకాంత్.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, దేశభక్తి వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా 1993 ఏప్రిల్ 23న విడుదలైంది. 1993 ఏప్రిల్ 23న విడుదలైన మేజర్ చంద్రకాంత్, 2020 ఏప్రిల్ 23 నాటికి 27 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.ఈ సనిమాలో మేజర్ చంద్రకాంత్‌గా ఎన్టీఆర్ జీవించేసారు. పుణ్యభూమి నాదేశం పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గెటప్స్‌లో అలరించడం ఆయనకే చెల్లింది.

బ్రహ్మానందం, బాబూ మోహన్, శ్రీహరి, సాయి కుమార్, గుమ్మడి, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. పుణ్యభూమి నాదేశం పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఉలికి పడకు అల్లరి మొగుడా, ముద్దులతో ఓనమాలు, నీక్కావలసింది, సుఖీభవ సుమంగళి వంటి పాటలన్నీ బాగుంటాయి.

భార్య కోసం రంగంలోకి ఎన్టీఆర్

ఎన్టీఆర్ నటించిన చివరి కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం.. ఎన్‌టీఆర్ రాజ‌కీయ ప్ర‌వేశం త‌ర్వాత న‌టించిన సంచ‌ల‌న
చిత్రం మేజ‌ర్ చంద్ర‌కాంత్‌. అయితే దాదాపు సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసిన త‌రుణంలో ఎన్‌టీఆర్ ఈ సినిమా చేయ‌డానికి ఓ ప్ర‌బ‌ల‌మైన కార‌ణం ఉంది. త‌న భార్య పేరు మీద ఓ క్యాన్స‌ర్ ఆసుపత్రిని నిర్మించాల‌నే ఆశ‌యంతో ఉన్న ఎన్‌టీఆర్ త‌న‌కు అత్య‌ధిక పారితోషికం ఎవ‌రు ఇస్తారో వారి చిత్రంలో న‌టిస్తాన‌ని చెప్పార‌ట‌. ఆ సంగ‌తి తెలుసుకుని వెంట‌నే మోహ‌న్‌బాబు ఎన్‌టీఆర్‌ని క‌ల‌వ‌డం మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాకు డేట్స్ తీసుకోవ‌డం జ‌రిగిపోయాయి. ఒక మ‌హ‌త్కార్యానికి పూనుకోవ‌డానికే సీనియ‌ర్ ఎన్‌టీఆర్ మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమా చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని చాలా మందికి తెలియ‌దు.


రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>