MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-dancef2b6a551-c092-4453-bf2b-c6f753c684b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/niharika-konidela-dancef2b6a551-c092-4453-bf2b-c6f753c684b4-415x250-IndiaHerald.jpgఈ డిసెంబర్ 9వ తేదీన మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్య తో అంగ రంగ వైభవంగా జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ విలాస్ వేదికగా నిహారిక - చైతన్య ల పెళ్లి జరగబోతోంది. రెండు రోజుల పాటు వైభవంగా సాగే ఈ వివాహానికి పెళ్లి బృందాలు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాయి. వీరితో పాటు 120 మంది అతిథులు ఈ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన విశేషాలను, సరదాలను షూట్ చేసి.. మెగా ఫ్యాన్స్ కోసం సniharika konidela dance;chiranjeevi;madhura sridhar reddy;meher ramesh;naga chaitanya;niharika konidela;uday kiran;vedhika;udaipur;guntur;rajasthan;cinema;media;konidela production;marriage;december;dance;event;murder.;chaitanya 1;joshనిహారిక - చైతన్యలు సంగీత్ లో డాన్స్ చేసిన వీడియోని తీసింది ఆ దర్శకుడేనట..!!నిహారిక - చైతన్యలు సంగీత్ లో డాన్స్ చేసిన వీడియోని తీసింది ఆ దర్శకుడేనట..!!niharika konidela dance;chiranjeevi;madhura sridhar reddy;meher ramesh;naga chaitanya;niharika konidela;uday kiran;vedhika;udaipur;guntur;rajasthan;cinema;media;konidela production;marriage;december;dance;event;murder.;chaitanya 1;joshTue, 08 Dec 2020 21:00:00 GMTడిసెంబర్ 9వ తేదీన మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్య తో అంగ రంగ వైభవంగా జరగనుంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ విలాస్ వేదికగా నిహారిక - చైతన్యపెళ్లి జరగబోతోంది. రెండు రోజుల పాటు వైభవంగా సాగే ఈ వివాహానికి పెళ్లి బృందాలు పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాయి. వీరితో పాటు 120 మంది అతిథులు ఈ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన విశేషాలను, సరదాలను షూట్ చేసి.. మెగా ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. అయితే వీటిల్లో ఒక వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వేదికపై వధువు నిహారిక వేసిన జోష్ ఫుల్ డ్యాన్సులు ట్రెండీగా ఉన్నాయి. అలాగే నిహారికా కొణిదెలతో వరుడు చైతన్య కూడా డ్యాన్సులు చేస్తూ సందడి చేయడం, ఈ సరదా డ్యాన్స్ బిట్ వీడియో అభిమానుల్లో వైరల్ అవ్వడం మొత్తానికి పెళ్లి హడావుడి సోషల్ మీడియాలో కూడా కనిపిస్తోంది. పైగా సందర్భానికి తగ్గట్టే మెగాస్టార్ `బావగారు బాగున్నారా` సాంగ్ కి కొత్త జంట స్టెప్పులేయ్యడం ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. అందుకే ఫ్యాన్స్ ఒక హ్యాష్ ట్యాగ్ ను సృష్టించి పెళ్లి వీడియోలను ఫోటోలను తెగ ట్రెండ్ చేస్తున్నారు. #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.

ఉదయ్ పూర్ లో ఈ మెగా ఈవెంట్ కి సంబంధించిన వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చేరవేసే బాధ్యతను దర్శకుడు మెహర్ రమేష్ కి అప్పజెప్పారు. అందుకే మెహర్ రమేష్ దగ్గర ఉండి మరి ఈ మధుర జ్ఞాపకాలను తన టీమ్ తో అండ్ కెమెరామెన్ బృందంతో చక్కగా షూట్ చేస్తున్నారట. మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధువు.అందుకే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో త్వరలో ఓ సినిమా కూడా తీయబోతున్నాడు ఈ దర్శకుడు...!!


భారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసా

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>