Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sgasbnsdglvana-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sgasbnsdglvana-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ తర్వాత సినిమా రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే గీతా గోవిందం హిట్ పడటంతో రౌడీ హీరో రేంజ్ మారిపోయింది.arjun-reddy-2;govinda;govi;sandeep;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;arjun reddy;festival;remake;hero;joseph vijay;taxiwala;dear comrade;arjun 1;reddy;world famous lover;devarakonda;loverమరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!arjun-reddy-2;govinda;govi;sandeep;vijay;vijay deverakonda;bollywood;tollywood;cinema;arjun reddy;festival;remake;hero;joseph vijay;taxiwala;dear comrade;arjun 1;reddy;world famous lover;devarakonda;loverTue, 08 Dec 2020 20:32:00 GMTహీరో విజయ్ దేవరకొండ, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ తర్వాత సినిమా రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే గీతా గోవిందం హిట్ పడటంతో రౌడీ హీరో రేంజ్ మారిపోయింది.

టాక్సీవాలా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రెండు సినిమాలు ఫ్లాప్ అవగా అర్జున్ రెడ్డి హీరో ఆలోచనలో పడ్డాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న ఈ హీరో తన నెక్స్ట్ సినిమా మరోసారి సందీప్ వంగతో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అర్జున్ రెడ్డి కాంబో మళ్లీ కలిసి సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగ అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ తీసి హిట్ కొట్టాడు.

సందీప్ వంగ, విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి అర్జున్ రెడ్డి సీక్వల్ లో నటిస్తారని తెలుస్తుంది. ఇద్దరు కలిసి చేసే సినిమా అంటేనే అంచనాలు పెరిగాయి. అది అర్జున్ రెడ్డి సీక్వల్ అంటే మాత్రం ఇక రికార్డులు షురూ అన్నట్టే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ మరోసారి విజయ్ ను మరో డిఫరెంట్ క్యారక్టర్ లో చూపించాలని చూస్తున్నాడట. అదే జరిగితే విజయ్ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే.                                                     




భారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసా

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>