PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/softwarevadilirajakeyalokisamalahema2c10b122-4c89-46f0-b764-f14e788f793a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/softwarevadilirajakeyalokisamalahema2c10b122-4c89-46f0-b764-f14e788f793a-415x250-IndiaHerald.jpgసికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2013-15 వరకు జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లు మహిళలకు రిజర్వు అయ్యాయి.trs;auto;hema;jyothi;rani;tiru;school;minister;secunderabadసాప్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకిసాప్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకిtrs;auto;hema;jyothi;rani;tiru;school;minister;secunderabadTue, 08 Dec 2020 09:03:34 GMTసాప్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకి
రెండోసారి కార్పొరేటర్ గా

సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2013-15 వరకు జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లు మహిళలకు రిజర్వు అయ్యాయి.
అప్పటి మంత్రి, ప్రసుత్త డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ సామల హేమకు టీఆర్ఎస్‌ అభ్యర్థిగా సీతాఫల్‌మండి నుంచి అవకాశం కల్పించారు. దీంతో 23 ఏళ్ల యువతి రాజకీయాల్లో రాణించగలదా? అని అప్పట్లో పలువురు ప్రశ్నించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు యూఎస్‌ వెళ్లే ఆలోచనకు విరామం ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచారు. 16 వేల ఓట్ల మెజారిటీతో సీతాఫల్‌మండి కార్పొరేటర్‌గా తొలి విజయం సాధించారు. ప్రజల్లో తిరుగుతూ, అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి కూడా నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు హేమ. 

 సీతాఫల్‌మండి డివిజన్‌లో నేను చేసిన అభివృద్ధే తాజా ఎన్నికల్లో రెండోసారి కార్పొరేటర్‌గా నన్ను గెలిపించింది. సీతాఫల్‌మండిలో ఆసుపత్రి  పునఃనిర్మాణం కోసం రూ. 4 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే వీటి పనులను మొదలు పెడతాం. ఆధునిక హంగులతో ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి వచ్చింది. నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం




స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>