MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/biggboss-season-4-harika-tough-fightc5bfda9d-f692-4f7b-b9d4-01139d40410a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/biggboss-season-4-harika-tough-fightc5bfda9d-f692-4f7b-b9d4-01139d40410a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దేత్తడి హారిక యు ట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ మేట్ గా ఛాన్స్ కొట్టేసింది.ఇక హరికకు పిఆర్ టీం గట్టిగా ఉండటం వలన మరీ అంత రికార్డు స్థాయిలో ఓట్స్ రాకపోయినా ఒక మోస్తారు ఓట్లతో ప్రతీవారం సేవ్ అవుతూ వస్తుంది. అలా సేవ్ అవుతూ 14 వారాలు దాకా నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యమా పుణ్యమాంటూ వాళ్ళ రాజకీయాలతో ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన హారిక సేవ్ dethadi-harika;nagarjuna akkineni;jyothi;india;bigboss;love;letter;love storyహారిక సీక్రెట్ లవ్ ఎఫైర్ పై స్పందించిన ఆమె తల్లిహారిక సీక్రెట్ లవ్ ఎఫైర్ పై స్పందించిన ఆమె తల్లిdethadi-harika;nagarjuna akkineni;jyothi;india;bigboss;love;letter;love storyTue, 08 Dec 2020 21:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... దేత్తడి హారిక యు ట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ మేట్ గా ఛాన్స్ కొట్టేసింది.ఇక హరికకు పిఆర్ టీం గట్టిగా ఉండటం వలన మరీ అంత రికార్డు స్థాయిలో ఓట్స్ రాకపోయినా ఒక మోస్తారు ఓట్లతో ప్రతీవారం సేవ్ అవుతూ వస్తుంది.


 అలా సేవ్ అవుతూ 14 వారాలు దాకా నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యమా పుణ్యమాంటూ వాళ్ళ రాజకీయాలతో ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన హారిక సేవ్ అవుతూ వచ్చింది.. ఇక ఈ అమ్మ గారికి ఒక బ్రేక్ అప్ లవ్ స్టోరీ కూడా ఉందట. అయినా లేకపోతే ఆశ్చర్య పడాలి కాని ఉంటే ఎందుకు ఆశ్చర్య పడాలి అనుకుంటున్నారా. అయితే అది ఆమె సీక్రెట్ లవ్ స్టోరీ అట...


దాని గురించి హారిక తల్లిని అడిగితే ఈ విధంగా స్పందించింది... హారిక తల్లి మాటల్లో   "హారిక బ్రేకప్ లవ్ స్టోరీ గురించి కూడా అడగాలని అనుకోవడం లేదు.. ఎందుకంటే బ్రేకప్ అయిపోయిందని తనే చెప్పింది. ఒకవేళ ఏదైనా ఉంటే.. అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి? అని అడిగేదాన్ని. ఇప్పుడు అయిపోయినదాని గురించి అడగాలని అనుకోవడం లేదు. జరిగిపోయిన దాన్ని మరిచిపోవాలని నా లైఫ్‌ని బట్టి నేర్చుకున్నా.. ఈ విషయంలో నాకు కూతురు నా దగ్గర ఏదో దాచిందని అనుకోవడం లేదు. అది వయసు ప్రభావం.. ఆ వయసులో అలా ఉంటుంది.. దాన్ని పెద్ద తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు.


నేను ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని నా దగ్గర ఆ విషయం దాచి ఉంటుంది.. అంతకు మించి వేరే ఏం లేదు."అంటూ చెప్పుకొచ్చారు హారిక తల్లి జ్యోతి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


భారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసా

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>