MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/most-biggest-shock-in-anchor-jhansi-life6e9fdc17-3d5d-4529-a053-e04e3edf93c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/most-biggest-shock-in-anchor-jhansi-life6e9fdc17-3d5d-4529-a053-e04e3edf93c7-415x250-IndiaHerald.jpgయాంకర్ ఝాన్సీ తాను ఎప్పటి నుండో ఇష్టపడి దాచుకున్న మూడు వందల చీరలను లాక్ డౌన్ సమయంలో స్నేహితులకు, తెలిసిన వారికి బ‌హుమ‌తిగా ఇచ్చేయ్సింది. ఇందుకు గల కారణం అవసరానికి మించి ఏది ఎక్కువగా ఉంచుకోకూడదు అనే దృక్ప‌థాన్ని ఆమె ఒంట పట్టించుకోవడమే అంటూ ఆమె తెలిపారుanchor jhansi;anasuya bharadwaj;jeevitha rajaseskhar;ranina;rashmi gautham;satya;telugu;television;rashami desai;anasuya 1యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!anchor jhansi;anasuya bharadwaj;jeevitha rajaseskhar;ranina;rashmi gautham;satya;telugu;television;rashami desai;anasuya 1Tue, 08 Dec 2020 18:09:44 GMT

న‌ట‌నా జీవితం సాఫీగా సాగిపోతున్న స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా కొవిడ్ మ‌హ‌మ్మారి అడ్డంకిగా నిలిచింద‌న్నారు. కొవిడ్ కార‌ణంగా అనేక గుణ‌పాఠాలు నేర్చుకున్న‌ట్టు ఝాన్సీ తెలిపారు. జీవితం ప‌ట్ల దృక్ప‌థాన్ని మార్చిన ఘ‌న‌త కొవిడ్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఇక కోవిడ్ కారణంగా తనకి ఎదురైనా చేదు అనుభవాన్ని కూడా పంచుకుంది  ఝాన్సీ. కొవిడ్‌ కారణంగా  త‌న పిన్ని మ‌ర‌ణించ‌డం కోలుకోలేని అతిపెద్ద షాక్ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంటి నుంచి బ‌య‌టికి క‌ద‌ల‌ని పిన్ని ప్రాణాలు కోల్పోవ‌డాన్ని జీర్ణించుకోలేకపోతున్న‌ట్టు  ఝాన్సీ కన్నీరు పెట్టారు. ఇక దీనితో పాటు.., కొవిడ్ కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోవడంతో కొన్ని ఆర్ధిక సమస్యలు ఎదురయినట్టు కూడా  ఝాన్సీ తెలియ చేసింది.

నిజానికి ఈ మధ్య కాలంలో టీవీ షోలు అంటే అందాల ప్రదర్శన ఎక్కువ అయిపోయింది. ఈ ఊపులో అనసూయ, రష్మీ, వర్షిణి, వంటి కొత్త భామలు పుట్టుకొచ్చారు. కానీ.., ఈనాటికి ఏదైనా ఒక పోగ్రామ్ లో నిండుగా తెలుగుదనం ఉట్టి పడేలా హోస్టింగ్ చేయాలి అంటే ముందుగా  ఝాన్సీ పేరే వినిపిస్తుంది. మరి.., కరోనా కారణంగా సరికొత్త తత్వాన్ని అర్ధం చేసుకున్న  ఝాన్సీ రానున్న కాలంలో పరిశ్రమలో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.


మాస్ మహారాజా చేతిలో ఓడిపోయి.. వీడియో షేర్ చేసిన శృతి హాసన్!

నిహారిక పెళ్లిపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!!

ఆ జిల్లాలో యువనేత తప్పు... బాబు కొంప ముంచుతుందా...?

భిక్షాటన చేస్తున్న ఐఐటీ పూర్వ విద్యార్థి

బ్రేకింగ్: జనసేన బిజెపి అత్యవసర సమావేశం... ఎందుకు...?

స్వార్థం కోసం రైతుల నోట్లో మట్టికొడుతున్నారు: కిషన్ రెడ్డి

బ్రిటన్ ప్రధానిపై హరీష్ రావు ప్రసంశలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>