BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల నియామకంపై దేశ వ్యాప్తంగా ప్రసంశలు వచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు చాలా వరకు కూడా అన్ని సేవలను ప్రజలకు అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సేవలను అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వారికి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నియమింపబడ్డ వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం... 18 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాల వయసు పై బడిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసిందిjagan,ycp,volunteers;jagan;andhra pradesh;job;cheque;letter;local languageవాలంటీర్లకు జగన్ ఊహించని షాక్...!వాలంటీర్లకు జగన్ ఊహించని షాక్...!jagan,ycp,volunteers;jagan;andhra pradesh;job;cheque;letter;local languageTue, 08 Dec 2020 15:42:00 GMTఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల నియామకంపై దేశ వ్యాప్తంగా ప్రసంశలు వచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు చాలా వరకు కూడా అన్ని సేవలను ప్రజలకు అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సేవలను అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వారికి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నియమింపబడ్డ వాలంటీర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం... 18 సంవత్సరాల లోపు,  35 సంవత్సరాల వయసు పై బడిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తర్వులు గ్రామ వాలంటీర్ సచివాలయం, వార్డు వాలంటీర్ సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌ కుమార్‌ జారీ చేసారు. తాజా నిర్ణయం తో స్థానిక నేతల ఒత్తిళ్ల మేరకు నిబంధనలకు విరుద్ధంగా  వాలంటీర్ జాబ్ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది అని అంటున్నారు.


ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>