Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss9cb22822-5729-4d56-a435-02739f214cab-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరు. అదేంటి మరో వారం ఉండగా అది ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. సీజన్ 4లో విజేతని ఇప్పటికే డిసైడ్ చేశారు ఆడియెన్స్. అభిజిత్ నామినేట్ అయిన ప్రతిసారి సూపర్ ఓటింగ్ పర్సెంటేజ్ తో అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం అతనికే ఎక్కువ ఉందని అంటున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే అదే నిజమని చెప్పాల్సి వస్తుంది.biggboss-season-4;abhijith;akhil akkineni;bigboss;winner;letter;winner1ఆ ఇద్దరి మధ్యనే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ఫైట్..!ఆ ఇద్దరి మధ్యనే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ఫైట్..!biggboss-season-4;abhijith;akhil akkineni;bigboss;winner;letter;winner1Tue, 08 Dec 2020 23:27:41 GMTబిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరు. అదేంటి మరో వారం ఉండగా అది ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. సీజన్ 4లో విజేతని ఇప్పటికే డిసైడ్ చేశారు ఆడియెన్స్. అభిజిత్ నామినేట్ అయిన ప్రతిసారి సూపర్ ఓటింగ్ పర్సెంటేజ్ తో అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఈసారి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం అతనికే ఎక్కువ ఉందని అంటున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే అదే నిజమని చెప్పాల్సి వస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 4లో మరో టాప్ కంటెస్టంట్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఎవరంటే అఖిల్ సార్ధక్ అని తెలుస్తుంది. అఖిల్ తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ సీజన్ 4 మొదటి ఫైనలిస్ట్ గా వెళ్లాడు. ఇక తర్వాత స్థానంలో సోహెల్, అరియానా ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత హారిక ఉంటుందని తెలుస్తుంది. అయితే టైటిల్ పోరులో మాత్రం అభిజిత్, అఖిల్ మాత్రమే ఉంటారని తెలుస్తుంది. సోహెల్ తన కోపం వల్ల కొంతమంది ఆడియెన్స్ కు దూరం అవుతున్నాడు.

టాస్క్ లో ఆ తెగువ చూపించినా ఏదైనా మాట అంటే వారిని ఎటాక్ చేస్తూ అవతల వారికి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్నాడు సోహెల్. అదే అతనికి మైనస్ గా మారుతుందని చెప్పొచ్చు. చివరిన్ వారాల్లో కూడా సోహెల్ అదే తీరు కొనసాగిస్తే మాత్రం అతను టాప్ 5లో ఉంటాడు కాని టాప్ 2లో మాత్రం ఉండే ఛాన్స్ లేదని తెలుస్తుంది.                  




నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>