MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-director-himself-if-he-becomes-a-producer21d70eb4-e8fd-43bc-9b5b-6b416753dbd8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-director-himself-if-he-becomes-a-producer21d70eb4-e8fd-43bc-9b5b-6b416753dbd8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ డైరెక్టర్స్ ఒకప్పటిలా ఏళ్లకు ఏళ్లు పరిశ్రమలో నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ఉన్న సమయంలోనే మంచి సినిమాలు చేసుకోవాలి. వచ్చిన పారితోషకాన్ని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇదే ఇప్పటి తరం దర్శకులకు తెలిసింది. చాలా రేర్ గామాత్రమే యంగ్ డైరెక్టర్స్ తాము సంపాదించిన సొమ్మును తమకు లైఫ్ ఇచ్చిన పరిశ్రమ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. తాజాగా అలా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. the director himself if he becomes a producer;kumaar;kalyan;kalyan krishna;krishna;sampath;sampath nandi;sukumar;tollywood;industries;cinema;producer;director;producer1;success;houseదర్శకుడే.. ప్రొడ్యూసర్ గా మారితే..!దర్శకుడే.. ప్రొడ్యూసర్ గా మారితే..!the director himself if he becomes a producer;kumaar;kalyan;kalyan krishna;krishna;sampath;sampath nandi;sukumar;tollywood;industries;cinema;producer;director;producer1;success;houseTue, 08 Dec 2020 21:00:00 GMT
తెలుగు సినీ డైరెక్టర్స్ ఒకప్పటిలా ఏళ్లకు ఏళ్లు పరిశ్రమలో నిలదొక్కుకునే పరిస్థితి లేదు. ఉన్న సమయంలోనే మంచి సినిమాలు చేసుకోవాలి. వచ్చిన పారితోషకాన్ని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి. ఇదే ఇప్పటి తరం దర్శకులకు తెలిసింది. చాలా రేర్ గామాత్రమే యంగ్ డైరెక్టర్స్ తాము సంపాదించిన సొమ్మును తమకు లైఫ్ ఇచ్చిన పరిశ్రమ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. తాజాగా అలా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లో కొచ్చిన ఈ డైరెక్టర్ త్వరలో నాగ్ తో బంగార్రాజు సినిమా  చేయబోతున్నాడు. ఈ సినిమా చేయడానికి ఓ వైపు సిద్దమవుతూనే మరోవైపు ఓటీటీ కోసం స్మాల్ బడ్జెట్ లో ఓ ఎక్స్ పరిమెంటిక్ ఫిలిం చేస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా కళ్యాణ్ కృష్ణ హైలెట్ అయ్యాడు. టాలీవుడ్ లో ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కొందరు  దర్శకులను చూసే కళ్యాణ్ కృష్ణ ఇలా చేస్తున్నాడనే టాక్ నడుస్తుంది.

కళ్యాణ్ కృష్ణ కంటే ముందు సుకుమార్, సంపత్ నంది లాంటి దర్శకులు ప్రొడక్షన్ లో సొంత సినిమాలు తీసినవారే. ఇప్పటికే అలా తీసే ప్రయత్నం చేస్తున్నవారే. కాకపోతే డైరెక్టర్లు ప్రొడక్షన్ హౌస్ లు పెట్టి పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. అయినప్పటకీ ఇప్పుడున్న డిజిటల్ రైట్స్ , ఓటీటీ రైట్స్ తో పాటు పాత శాటిలైట్ రైట్స్ తమకు పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ తెస్తాయనే కాన్పిడెంట్ తో మాత్రం ఇలా సినిమాల నిర్మాణంలోకి కుర్ర దర్శకులు దిగుతున్నారు. అయితే ఈ ట్రెండ్ రానున్న రోజులలోనూ మరింతగా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.




భారత్ బంద్ పై కంగనా ఆసక్తికర ట్వీట్ ఏమిటో తెలుసా

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>