BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-everyone-is-excited-about-the-trs-planb105b976-54cc-4e74-9eb2-affb1d37f9b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-everyone-is-excited-about-the-trs-planb105b976-54cc-4e74-9eb2-affb1d37f9b9-415x250-IndiaHerald.jpgసిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రాజివ్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు టిఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి టిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేసారు. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు అఖిలపక్ష నాయకులు. రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై అధికారపక్షం, అఖిలపక్షం ఆధ్వర్యంలో పోటాపోటీగా ఆందోళనలు చేసారు. barath bandh,trs,ts;prabhakar;prabhakar reddy;rajeev;telangana rashtra samithi trs;india;mp;district;police;chintamaneni prabhakar;police station;arrest;traffic police;central government;parakala prabhakar;reddy;petta;siddipet;bodhanభారత్ బంద్ లో తెరాస నేతలు అరెస్ట్భారత్ బంద్ లో తెరాస నేతలు అరెస్ట్barath bandh,trs,ts;prabhakar;prabhakar reddy;rajeev;telangana rashtra samithi trs;india;mp;district;police;chintamaneni prabhakar;police station;arrest;traffic police;central government;parakala prabhakar;reddy;petta;siddipet;bodhanTue, 08 Dec 2020 12:12:37 GMTసిద్దిపేట జిల్లా  బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రాజివ్ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు టిఆర్ఎస్ నాయకులు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం  చేసి టిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేసారు. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు అఖిలపక్ష నాయకులు. రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై అధికారపక్షం,  అఖిలపక్షం ఆధ్వర్యంలో పోటాపోటీగా ఆందోళనలు చేసారు.

రాజీవ్ రహదారిపై ధర్నా చేస్తున్న టిఆర్ఎస్ నాయకులను, అఖిలపక్షం నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై టీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో చేస్తున్నారు. రామయం పేట  జాతీయ రహదారి 44 బైపాస్ వద్ద మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో హైవే దిగ్బంధం చేసారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా  పాల్గొన్నారు.


ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>