MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hanu9aa166ff-3740-4c4c-9ccd-b850de5ed3a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/hanu9aa166ff-3740-4c4c-9ccd-b850de5ed3a6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ చైర్ ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని చెప్పొచ్చు.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ కావడంతో మీకు టాప్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగా ఆమెకు నభ నటేష్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ ల రూపంలో ప్రమాదం పొంచి ఉంది.. hanu;mahesh;sharwanand;aditi rao hydari;govinda;nidhhi agerwal;salman khan;ajay;dulquer salmaan;geetha;govi;hanu ragavapudi;nidhi;rashmika mandanna;tollywood;cinema;rajani kanth;chalo;industry;war;husband;heroine;hanu raghavapudi;rashi khannaరష్మిక ఆఫర్ ని ఎగరేసుకుపోయిన రాశిఖన్నా..?రష్మిక ఆఫర్ ని ఎగరేసుకుపోయిన రాశిఖన్నా..?hanu;mahesh;sharwanand;aditi rao hydari;govinda;nidhhi agerwal;salman khan;ajay;dulquer salmaan;geetha;govi;hanu ragavapudi;nidhi;rashmika mandanna;tollywood;cinema;rajani kanth;chalo;industry;war;husband;heroine;hanu raghavapudi;rashi khannaTue, 08 Dec 2020 06:00:00 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ చైర్ ఉన్న హీరోయిన్ ఎవరంటే రష్మిక మందన్న అని చెప్పొచ్చు.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. ఆ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది.. అంతేకాదు సినిమాలు కూడా సూపర్ కావడంతో మీకు టాప్ దక్కింది.. ఇప్పటివరకు ఉన్న హీరోయిన్స్ ని పక్కను నెట్టి ఆమె ఆ ప్లేస్ ని దక్కించుకోగా ఆమెకు నభ నటేష్, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్ ల రూపంలో ప్రమాదం పొంచి ఉంది..

ఇక ఆమె ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నేయీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ కొట్టింది.. భీష్మ కూడా హిట్ అయ్యి తనకు మంచి పేరు రావడంతో ఆమెకు మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది..తాజాగా శర్వానంద్ చేయబోయే సినిమా కి రష్మిక ని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు..ప్రస్తుతం శ్రీకారం పూర్తి చేసే పనుల్లో ఉన్న శర్వానంద్ తర్వాత మహాసముద్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ నటిస్తున్న ఈ సినిమాకు ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక శర్వా సినిమా తో పాటు  దుల్కర్ కి జోడీగా కూడా ఓ ఛాన్స్ వచ్చింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘అందాల రాక్షసి’ ‘పడి పడి లేచే మనసు’ లాంటి మనసుని హత్తుకొనే చిత్రాలను తీసిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.అయితే వరుస ప్రాజెక్ట్స్ తో రష్మిక బిజీగా ఉండటంతో ఆమె ఈ చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయిందట. దీంతో ఆ పాత్రకు రాశీ ఖన్నా ను తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


డిసెంబ‌ర్ 8వ ‌తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>