MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash67f9a2c9-86df-4f23-9429-21f3148c79fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash67f9a2c9-86df-4f23-9429-21f3148c79fc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 కి ఇటీవల గడిచిన రోజులతో పోలిస్తే మరింతగా రేటింగ్స్ పెరిగినట్లు చెప్తున్నారు. అయితే దానికి మెయిన్ రీజన్ ఇప్పటికే ఈ తాజా సీజన్ మరొక రెండు వారాల్లో ముగియనుండటంతో ఎవరు విజేతగా నిలుస్తారు అంటూ పలువురు ప్రేక్షకులు షో పై మరింతగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం ఏకంగా పదిన్నర కోట్ల ఓట్లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి పోల్ అయ్యాయని, అది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక వోటింగ్ అని నాగార్జున చెప్పడం జరిగింది. bigg boss 4 telugu;nagarjuna akkineni;akhil akkineni;devineni avinash;bigboss;media;episode;star maa;houseప్చ్ ... అవినాష్ లేని లోటు స్పష్టంగా కనపడుతుందబ్బా .....?ప్చ్ ... అవినాష్ లేని లోటు స్పష్టంగా కనపడుతుందబ్బా .....?bigg boss 4 telugu;nagarjuna akkineni;akhil akkineni;devineni avinash;bigboss;media;episode;star maa;houseTue, 08 Dec 2020 05:00:00 GMTస్టార్ మా ఛానల్ లో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 కి ఇటీవల గడిచిన రోజులతో పోలిస్తే మరింతగా రేటింగ్స్ పెరిగినట్లు చెప్తున్నారు. అయితే దానికి మెయిన్ రీజన్ ఇప్పటికే ఈ తాజా సీజన్ మరొక రెండు వారాల్లో ముగియనుండటంతో ఎవరు విజేతగా నిలుస్తారు అంటూ పలువురు ప్రేక్షకులు షో పై మరింతగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం ఏకంగా పదిన్నర కోట్ల ఓట్లు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి పోల్ అయ్యాయని, అది బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక వోటింగ్ అని నాగార్జున చెప్పడం జరిగింది.
ఇకపోతే ఇప్పటికే 14వ వారంలోకి అడుగుపెట్టిన ఈ షోలో తాజాగా నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో గ్రాండ్ ఫైనాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ అయిన అభిజీత్, హారిక, అరియనా, సోహెల్, మోనాల్ అందరూ కూడా ఎలిమినేషన్ జోన్ లో నిలిచారని, ఈ సీజన్ కి ఇదే ఆఖరి ఎలిమినేషన్ ప్రక్రియ అంటూ బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ ఒకింత సందడి సందడిగా సాగినప్పటికీ మధ్యలో హారికా, సోహెల్ ల మధ్య రాజు టాస్క్ విషయమై కొద్దిపాటి వివాదం అయితే జరిగింది.
ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల హౌస్ నుండి ఎలిమినేట్ అయి వెళ్లిపోయిన అవినాష్ లేని లోటు ఈ తాజా వారం లో స్పష్టంగా కనపడుతోందని, అతడు ఒకవేళ హౌస్ లో మరికొద్దిరోజులు ఉండి ఉంటె తప్పకుండా నిన్నటి ఎపిసోడ్, తో పాటు రాబోయే రోజుల్లో  షో మరింత ఆసక్తికరంగా ముందుకు సాగి ఉండేదని పలువురు ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!




హెరాల్డ్ ఎడిటోరియల్ : జారిపోయిన వాళ్ళకోసం చంద్రబాబు తాపత్రయం ?

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>