PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-electiona3d917e5-9a9b-4166-9201-9f8ca0b2e188-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jamili-electiona3d917e5-9a9b-4166-9201-9f8ca0b2e188-415x250-IndiaHerald.jpgజమిలి ఎన్నికలు జరపాలన్న చర్చకు ముందుగా బీజేపీ తెరలేపింది. ఒక సందర్భంలో ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు దీనిమీదే మాట్లాడుతున్నారు. అసలు ముందుగా బీజేపీ ఈ చర్చను మొదలు పెట్టింది. జమిలీ ఎన్నికలపై బీజేపీ చర్చను లేవదీయడానికి ప్రధాన కారణం ఉందంటున్నారు రాజకీయ పండితులు. సొంతంగా మంచి మెజారిటీని సాధించి కేంద్రంలో అధికారంలో ఉన్నా అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం లేదు. కొన్నిచోట్ల ప్రతిపక్షంగా, మరికొన్ని చోjamili election;auto;modi;kcr;tiru;bharatiya janata party;telangana;narendra modi;revanth reddy;mp;tirupati;prime minister;tpcc;assembly;husband;central government;ishtamజమిలి ఎన్నికల వెనుక అసలు రాజకీయం ఇదేజమిలి ఎన్నికల వెనుక అసలు రాజకీయం ఇదేjamili election;auto;modi;kcr;tiru;bharatiya janata party;telangana;narendra modi;revanth reddy;mp;tirupati;prime minister;tpcc;assembly;husband;central government;ishtamTue, 08 Dec 2020 16:36:29 GMTజమిలి ఎన్నికల అసలు రాజకీయం ఇదే

జమిలి ఎన్నికలు జరపాలన్న చర్చకు ముందుగా బీజేపీ తెరలేపింది. ఒక సందర్భంలో ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ నేత, ఎంపీ రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు దీనిమీదే మాట్లాడుతున్నారు. అసలు ముందుగా బీజేపీ ఈ చర్చను మొదలు పెట్టింది. జమిలీ ఎన్నికలపై బీజేపీ చర్చను లేవదీయడానికి ప్రధాన కారణం ఉందంటున్నారు రాజకీయ పండితులు. సొంతంగా మంచి మెజారిటీని సాధించి కేంద్రంలో అధికారంలో ఉన్నా అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారం లేదు. కొన్నిచోట్ల ప్రతిపక్షంగా, మరికొన్ని చోట్ల మిత్రపక్షంగా ఇతరులతో కలసి ఉండాల్సి వస్తోంది. ఇలా ప్రతిదానికీ చిన్న చితకా పార్టీలతో కలిసి ఉండడం సాధారణంగా జాతీయ పార్టీలకు ఉండదు. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. ఇటీవల బిహార్‌ ఎన్నికల్లో జేడీయూతో కలిసి అధికారంలోకి వచ్చింది. అయినా, సీఎం పీఠాన్ని మిత్రపక్షంగా ఉన్న జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌ చేతిలోనే ఉంది.

గా పనిచేసింది. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. జీహెచ్ఎంసీలో కేవలం నాలుగు స్థానాలున్న బీజేపీ ఏకంగా 48 స్థానాలను సాధించి అధికార టీఆర్ఎస్‌కు గట్టి షాక్‌నిచ్చింది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదే అన్న ధీమాలో ఉంది. ఇక్కడి ప్రజలు కూడా టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న ఆలోచనలో ఉన్నారు. ఇక ఏపీలోని తిరుపతి ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తే.. తెలంగాణలో లాగా ఏపీలోనూ బీజేపీ పవనాలు వీస్తున్నట్టుగా భావించవచ్చు.

ఇలా.. అనేక రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతుందని భావించిన మోడీ జమిలీ ఎన్నికలకు ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ఇంకా మూడేళ్లదాకా ఉంది. ఈ మూడేళ్లూ ఆగడం ఇష్టంలేని మోదీ జమిలీ ఎన్నికలపై ఒక చట్టం చేసి తద్వార ఎన్నికలకు వెళితే కేంద్రంతో పాటు వివిధ పార్టీల చేతుల్లో ఉన్న రాష్ట్రాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనతోనే జమిలీ ఎన్నికల విషయాన్ని బీజేపీ బయటకు తీసుకువచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జమిలీ వెనుక రాజకీయం తెలుసుకున్న వారు అమ్మ.. మోదీ అని ముక్కున వేలేసుకుంటున్నారు.




జగన్ కీలక నిర్ణయం... పేదలకు ఉపయోగమేనా...?

ఏపీలో కేంద్రంపై కొత్త నిరసన... ఎందుకంటే

అమాయకంగా ఆ హీరోను నమ్మి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది నటి నిర్మల

సరిగ్గా ఇదే రోజు.. భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం..?

గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>