PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/you-are-not-the-only-one-who-has-created-a-new-record-on-twitter69df9488-0573-45e9-a934-f838e86f3652-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/you-are-not-the-only-one-who-has-created-a-new-record-on-twitter69df9488-0573-45e9-a934-f838e86f3652-415x250-IndiaHerald.jpgగత జనవరిలో విడుదలై రికార్డుల మోత మోగించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు ,రష్మిక హీరో హీరోయిన్లు గా విడుదలైన ఈ చిత్రం రికార్డులన్నింటినీ తిరగరాసింది .. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది అదేంటంటే ట్విట్టర్ లో అత్యధిక హాష్ టాగ్స్ సాధించి తెలుగు సినిమా జాబితా లోని అగ్రస్థానంలో నిలిచింది.vasireddy padma;mahesh;shiva;sushant singh;anil music;anil ravipudi;bharath;koratala siva;maharshi;raj;rashmika mandanna;surya sivakumar;sushanth;vamsi;vamsi paidipally;sri bharath;cinema;maharshi 1;2020;twitter;lord siva;hero;nijam;dilట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూvasireddy padma;mahesh;shiva;sushant singh;anil music;anil ravipudi;bharath;koratala siva;maharshi;raj;rashmika mandanna;surya sivakumar;sushanth;vamsi;vamsi paidipally;sri bharath;cinema;maharshi 1;2020;twitter;lord siva;hero;nijam;dilTue, 08 Dec 2020 19:49:06 GMTఅనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు ,రష్మిక హీరో హీరోయిన్లు గా  విడుదలైన ఈ చిత్రం రికార్డులన్నింటినీ తిరగరాసింది .. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం ఒక  రికార్డును తన ఖాతాలో వేసుకుంది అదేంటంటే  ట్విట్టర్ లో అత్యధిక హాష్ టాగ్స్  సాధించి తెలుగు సినిమా జాబితా లోని అగ్రస్థానంలో నిలిచింది..  2020 సంవత్సరానికి గాను ట్విట్టర్  లో  అత్యధిక హాష్ టాగ్స్  గాను సరిలేరు నీకెవ్వరు మూడో స్థానాన్ని దక్కించుకుంది.. మొదటి స్థానంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన దిల్ బేచారా  ఉండగా రెండో స్థానంలో సూర్య హీరోగా  సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన సూరరై  పోట్రూ రెండో స్థానంలో నిలిచాయి..
" style="height: 978px;">


గత సంవత్సరంలో మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా కూడా ట్విట్టర్ లో ఎక్కువ మంది ట్వీట్స్  చేసిన సినిమాగా రికార్డుకెక్కింది..  అంతేకాదు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా కూడా ఎక్కువమంది ట్వీట్ చేస్తూ మరియు హాష్ టాగ్స్ ని సంపాదించింది  ..    

కాగా సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్ లో రికార్డ్ సాధించడం పై  మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.
వరుసగా 2018 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు వచ్చిన మూడు సినిమాలు  ట్విట్టర్ లో రికార్డ్ ల మీద రికార్డ్ లు షేక్ చేస్తున్నాయి  ..

 మహేష్ బాబు  చేసిన ఏ  సినిమా అయినా  ట్విట్టర్లో ను  మరియు  యూట్యూబ్లో రికార్డుల మోత మోగవలసిందే... ప్రజలు కూడా మహేష్ బాబు సినిమాల పై చూపుతున్న ఆదరణ కి ఈ స్థాయిలో రికార్డులు రావడం  నిజంగా గొప్ప విషయం..  ముందు ముందు మహేష్ బాబు సినిమాలు మరిన్ని  రికార్డులు సాధించాలని కోరుకుందాం ..




ఏలూరు ఘటనపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవన్

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!

యాంకర్ ఝాన్సీ జీవితంలో అతి పెద్ద షాక్ అంటే ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>