MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-coronaa16dbd80-7811-43a4-a7d9-9f24f0af6add-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-coronaa16dbd80-7811-43a4-a7d9-9f24f0af6add-415x250-IndiaHerald.jpgగత ఏడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా ద్వారా పేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అనూహ్యంగా ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసారు. ఎన్నో ఆశలతో చరణ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశ చెందారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే దాని అనంతరం వెంటనే రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన చరణ్, తన ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ తో కలిసిram charan;corona;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;boyapati srinu;niharika konidela;ram pothineni;rajamouli;uday kiran;rajasthan;tollywood;rrr movie;cinema;media;konidela production;dvv entertainment;heroine;nandamuri taraka rama rao;fatherవామ్మో ... రామ్ చరణ్ పెట్టుకున్న ఆ మాస్క్ వెనుక అంత కథ దాగి ఉందా .....??వామ్మో ... రామ్ చరణ్ పెట్టుకున్న ఆ మాస్క్ వెనుక అంత కథ దాగి ఉందా .....??ram charan;corona;chiranjeevi;ntr;ram charan teja;kiara advani;boyapati srinu;niharika konidela;ram pothineni;rajamouli;uday kiran;rajasthan;tollywood;rrr movie;cinema;media;konidela production;dvv entertainment;heroine;nandamuri taraka rama rao;fatherTue, 08 Dec 2020 07:00:00 GMTబోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా ద్వారా పేక్షకుల ముందుకు వచ్చిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అనూహ్యంగా ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసారు. ఎన్నో ఆశలతో చరణ్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతో నిరాశ చెందారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే దాని అనంతరం వెంటనే రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయిన చరణ్, తన ఫ్రెండ్ అయిన ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా ఆ సినిమాలో నటిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ కి అలానే ప్రేక్షకులకి తన సినీ, వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకునే అలవాటున్న మెగాపవర్ స్టార్, మరొక రెండు రోజుల్లో తన సోదరి నిహారిక కొణిదెల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుండడంతో నిన్న సాయంత్రం ఫ్యామిలీ తో కలిసి అక్కడికి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చరణ్ ఆ సందర్భంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. కాగా ఫ్లైట్ లో చరణ్ తన ముఖానికి పెట్టుకున్న కోవిడ్ మాస్క్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో కొంత చర్చ జరుగుతోంది.

కాగా ఆ మాస్క్ బ్లూ కలర్ లో ఉండి, దానిపై తన తండ్రి మెగాస్టార్ బొమ్మ ముద్రించి ఉండడం గమనించవచ్చు. అయితే చరణ్ ఆ మాస్క్ ధరించడానికి ఒక కారణం ఉందని, ఇటీవల చిరంజీవి బొమ్మ ఉన్న అటువంటి కొన్ని వేల మాస్క్ లని పలువురు ఫ్యాన్స్ ద్వారా ప్రేక్షకాభిమానులకు పంపిణీ చేసిన చరణ్, ప్రస్తుతం దిగిన ఈ ఫోటో ద్వారా అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించండి అంటూ తనవంతుగా విన్నవించినట్లు చెప్తున్నారు. ఎంతైనా మెగాస్టార్ తనయుడా మజాకా అంటూ ఈ విషయమై చరణ్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.....!! 


బెజవాడలో నయా దందా

నీకు చీరల గురించి తప్పా ఏం తెలుసు...? బిజెపి నేతపై మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>