PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని అంశాల టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని పక్షాలు ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కొన్ని కొన్ని శాఖల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు ఘటన విషయంలో తప్పు ఎవరిదైనా సరే వేళ్ళు అని కూడా ప్రభుత్వం వైపు చూపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ys jagan;jagan;andhra pradesh;smart phone;government;media;cabinet;mantraఆ రెండు శాఖలపై సీరియస్ గా జగన్...?ఆ రెండు శాఖలపై సీరియస్ గా జగన్...?ys jagan;jagan;andhra pradesh;smart phone;government;media;cabinet;mantraTue, 08 Dec 2020 10:48:50 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.  ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పై కొన్ని అంశాల టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని పక్షాలు ఎక్కువగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కొన్ని కొన్ని శాఖల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏలూరు ఘటన విషయంలో తప్పు ఎవరిదైనా సరే వేళ్ళు అని కూడా ప్రభుత్వం వైపు చూపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

త్వరలోనే ఆయన క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. బాధితులైన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య శాఖ మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మున్సిపల్ శాఖ అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తుందని దీని వలన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి అనే భావనలో సీఎం జగన్ ఉన్నారు. ఇద్దరు మంత్రులకు జగన్ ఫోన్ కూడా చేసినట్లుగా సమాచారం.

త్వరలోనే జగన్ కొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త హాట్ టాపిక్ గా మారాయి. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. కొంతమంది మంత్రులు అసలు మాట్లాడటం లేదని ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రులు అసలు మీడియా ముందు కూడా రాలేదు అని ఆరోపణలు అధికార పార్టీలోనే ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


భారత్ బంద్ లో దూకుడుగా తెరాస ఎమ్మెల్యేలు

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>